ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కారుపై రాళ్ల దాడి..

ABN, Publish Date - Nov 26 , 2026 | 02:17 PM

పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నంద్యాల జిల్లా అహోబిలంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నంద్యాల జిల్లా అహోబిలంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వాహనంపై దాడి జరిగింది. ఈ దాడిలో వాహనం అద్దాలు పగిలిపోయాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య రాళ్లదాడి జరిగింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అదనపు బలగాలను రప్పించారు. జిల్లా ఎస్సీ, పోలీసు అధికారులు అహోబిలం చేరుకున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Nov 26 , 2026 | 02:20 PM