ఏపీలో జోరుగా పంచాయతీ ఎన్నికల నామినేషన్లు..!

ABN, Publish Date - Nov 15 , 2026 | 09:52 PM

ఏపీలో పంచాయతీ ఎన్నికల జోరు కొనసాగుతోంది. నామినేషన్ల వేళ.. ఒకటి రెండు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగుతోంది.

ఏపీలో పంచాయతీ ఎన్నికల జోరు కొనసాగుతోంది. నామినేషన్ల వేళ.. ఒకటి రెండు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగుతోంది. ఓ వైపు ఏకగ్రీవాలు, వేలంపాటలు కొనసాగుతుండగా.. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు, పార్టీ నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

Updated at - Nov 15 , 2026 | 10:01 PM