ఏపీ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఇదే..
ABN, Publish Date - Aug 20 , 2026 | 09:25 AM
ఏపీలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సాధారణ ఎన్నికల ప్రక్రియకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
ఏపీలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సాధారణ ఎన్నికల ప్రక్రియకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. బీసీలకు 33.33% రిజర్వేషన్లు అమలు చేయాలని, ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని స్పష్టం చేసింది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Aug 20 , 2026 | 09:25 AM