ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు

ABN, Publish Date - Oct 09 , 2026 | 01:02 PM

'34 శాతం బీసీ రిజర్వేషన్ల అంశం'పై ఏపీ ప్రభుత్వ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేని.. ఏ ప్రాతిపదికన పరిగణలోకి తీసుకున్నారని ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది.

'34 శాతం బీసీ రిజర్వేషన్ల అంశం'పై ఏపీ ప్రభుత్వ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేని.. ఏ ప్రాతిపదికన పరిగణలోకి తీసుకున్నారని ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. ఏపీ ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులను.. ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని అడిగింది. రిజర్వేషన్లు 50 శాతం మించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Updated at - Oct 09 , 2026 | 01:11 PM