ఉద్యోగులకు తీపి కబురు రానుందా? డిమాండ్లపై ప్రభుత్వం ఫోకస్!
ABN, Publish Date - Jul 21 , 2026 | 10:26 AM
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సుదీర్ఘకాల పెండింగ్ సమస్యలపై చంద్రబాబు సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. రేపు ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల సబ్-కమిటీ కీలక సమావేశం కానుంది.
అమరావతి, జులై 21: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సుదీర్ఘకాల పెండింగ్ సమస్యలపై చంద్రబాబు సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. రేపు (బుధవారం) ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల సబ్-కమిటీ కీలక సమావేశం కానుంది. ఈ భేటీలో డీఏ (DA) బకాయిలు, పీఆర్‌సీ (PRC), సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ సిబ్బంది క్రమబద్ధీకరణ వంటి అనేక కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అలానే వేతన సంఘం ఏర్పాటుపై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం పై వీడియోను వీక్షించండి.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆగస్టు 1న ప్రధాని మోదీ భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు: హోం మంత్రి అనిత
ఆ సమయంలో రూ.40ల జీతానికి పనిచేశా: మంత్రి నారాయణ
అంబటి రాంబాబుపై పరువు నష్టం దావా వేస్తా: గళ్లా మాధవి
Updated at - Jul 21 , 2026 | 10:54 AM