LIVE: ఏపీ అసెంబ్లీ.. ప్రత్యక్ష ప్రసారం

ABN, Publish Date - Feb 25 , 2026 | 09:08 AM

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. బుధవారం పదో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పదో రోజు బుధవారం ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు.. ప్రశ్నోత్తరాలతో ప్రారంభమయ్యాయి. ఎమ్మిగనూరులో న్యాయస్థానం, నెల్లిమర్లలో విద్యుత్ సరఫరా సమస్యలు, రాజీవ్ గృహకల్ప, వాంబే కాలనీలోని ఇళ్లకు మరమ్మతులతోపాటు తోటపల్లి - మద్దువలస కాలువ పనులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు, వసతి గృహాలలో కలుషిత ఆహర ఘటనలు, అనంతపురంలో టెక్సటైల్ పార్క్, వశిష్ట గోదావరిపై పిచ్చింగ్ ప్లాట్‌ఫామ్ నిర్మాణం, యువత కోసం నైపుణ్యాభివృద్ది కార్యక్రమాలు, మైనర్ బాలికల మిస్సింగ్ కేసులుపై సభ్యులు ప్రశ్నలు వేయనున్నారు.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

అకాల వర్షం.. అన్నదాతకు తీరని శోకం

కల్తీ నెయ్యి కేసు రెండు గంటల సినిమా కాదు

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Feb 25 , 2026 | 09:40 AM