అనిరుధ్-కావ్య రిసెప్షన్.. ఒకే ఫ్రేమ్‌లో సీఎం విజయ్, స్టాలిన్, రజినీకాంత్
ABN, Publish Date - Nov 22 , 2026 | 09:43 AM
రాక్‌స్టార్ అనిరుద్ధ్ రవిచందర్ - కావ్య మారన్ వివాహ రిసెప్షన్ చెన్నైలో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుక సినీ, రాజకీయ ప్రముఖుల కలయికతో సరికొత్త సంచలనాలకు వేదిక అయింది.
రాక్‌స్టార్ అనిరుద్ధ్ రవిచందర్ - కావ్య మారన్ వివాహ రిసెప్షన్ చెన్నైలో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుక సినీ, రాజకీయ ప్రముఖుల కలయికతో సరికొత్త సంచలనాలకు వేదిక అయింది. ముఖ్యంగా తమిళనాడు సీఎం విజయ్, మాజీ సీఎం ఎంకే స్టాలిన్, సూపర్ స్టార్ రజినీకాంత్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మరో వైపు బద్ధ రాజకీయ శత్రువులైన స్టాలిన్, పళనిస్వామి ఆప్యాయంగా మాట్లాడుకోవడం ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Updated at - Nov 22 , 2026 | 09:47 AM