సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం..
ABN, Publish Date - Apr 02 , 2026 | 05:18 PM
ఉభయసభల్లో రాజధాని అమరావతి బిల్లు ఆమోదం పొందడంతో రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంటులో ఈ బిల్లుకు మద్దతిచ్చిన పార్టీలకు మోకాళ్లపై నిలబడి ధన్యవాదాలు తెలిపారు.
ఉభయసభల్లో రాజధాని అమరావతి బిల్లు ఆమోదం పొందడంతో రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంటులో ఈ బిల్లుకు మద్దతిచ్చిన పార్టీలకు మోకాళ్లపై నిలబడి ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు రాజధాని ప్రాంత రైతులు పాలాభిషేకం చేశారు.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - Apr 02 , 2026 | 05:18 PM