నా కొడుకు పెళ్లిలో డ్యాన్స్ చేస్తే మీకేం బాధ..!

ABN, Publish Date - Mar 22 , 2026 | 07:55 PM

రోజా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చినందుకే తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుభాషిణి ఆరోపించారు.

రోజా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చినందుకే తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుభాషిణి ఆరోపించారు. తన కుమారుడి పెళ్లిలో కిరణ్ రాయల్‌తో డాన్స్ చేసిన విషయాన్ని సోషల్ మీడియాలో అసభ్యంగా ప్రచారం చేస్తు్న్నారని మండిపడ్డారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Mar 22 , 2026 | 07:55 PM