కైలాస యాత్రలో చిక్కుకున్న ఆదోని వాసులు.. సాయం కోసం ఎదురుచూపులు

ABN, Publish Date - Aug 26 , 2026 | 09:23 PM

నేపాల్-చైనా సరిహద్దులో అకస్మాత్తుగా సంభవించిన ఆకస్మిక వరదలతో భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిన విషయం తెలిసిందే.

నేపాల్-చైనా సరిహద్దులో అకస్మాత్తుగా సంభవించిన ఆకస్మిక వరదలతో భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిన విషయం తెలిసిందే. అయితే కైలాస యాత్రలో ఆదోని వాసులు చిక్కుకున్నట్లు తెలిసింది. తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు సాయం చేయాలని వేడుకుంటున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Aug 26 , 2026 | 09:23 PM