జగన్ మహిళా 'పక్ష'పాతి కాదు 'కక్ష'పాతి?
ABN, Publish Date - Apr 21 , 2026 | 08:15 AM
అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదన్న విమర్శలు ఉన్నాయి. అయినా జగన్ హయాం.. మహిళలకు స్వర్ణ యుగం అంటూ పార్టీ నేతలు గొప్పలు చెప్పుకొంటున్నారు..
అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదన్న విమర్శలు ఉన్నాయి. అయినా జగన్ హయాం.. మహిళలకు స్వర్ణ యుగం అంటూ పార్టీ నేతలు గొప్పలు చెప్పుకొంటున్నారు. మహిళలకు జగనే రక్షకుడు అన్నట్లు ఊదరగొట్టేస్తున్నారు. జగన్ మహిళా పక్షపాతి అని వైసీపీ నేతలు అంటూ ఉంటే.. కాదు కాదు కక్షపాతి అన్నది కూటమి నేతల మాట. ‘మహిళలపై జరిగిన అత్యాచారాలు, అకృత్యాలు గుర్తులేవా.. అమరావతి మహిళా రైతులను వేధించి చిత్రహింసలకు గురి చేసిన విషయాన్ని మరచిపోయారా.. రాజధాని కోసం ఉద్యమించిన మహిళా రైతులను పోలీసు బూటు కాళ్లతో తన్నించిన విషయం జ్ఞప్తికి రావడం లేదా.. తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలకు జగన్ అన్యాయం చేసిన అంశం.. వైసీపీ మహిళా నేతలకు గుర్తు లేదా’.. అలాంటి జగన్ మహిళా కక్షపాతి కాక.. పక్షపాతి ఎలా అవుతారన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతున్నారా.. జగన్‌ను మహిళా పక్షపాతిగా కీర్తిస్తున్న వైసీపీ నేతలపై ఇన్‌సైడ్ స్టోరీ..
పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Apr 21 , 2026 | 08:15 AM