ఆరోజు ఏం జరిగిందంటే.. కేసీఆర్ సీక్రెట్స్ బయటపెట్టిన కోదండరాం.. |
ABN, Publish Date - May 13 , 2026 | 07:13 AM
ఒక కారణం కోసం ఒక్కటైన ఆ ఇద్దరి దారులు వేరైనా లక్ష్యం కోసం పోరాడారు. ప్రజా ఉద్యమాలతో ఊపు తెచ్చి.. సకల జనులను సమ్మిళితం చేశారు.
ఒక కారణం కోసం ఒక్కటైన ఆ ఇద్దరి దారులు వేరైనా లక్ష్యం కోసం పోరాడారు. ప్రజా ఉద్యమాలతో ఊపు తెచ్చి.. సకల జనులను సమ్మిళితం చేశారు. గమ్యాన్ని ముద్దాడారు. ఫలితం అనుభవించాల్సిన సమయంలో.. సడెన్‌గా సార్‌ను ఎందుకు దూరం పెట్టారు. పుష్కర కాలం తర్వాత తెలంగాణకు స్వేచ్ఛ వచ్చిందని కోదండరాం పేర్కొనడం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటి?
ఈ వీడియోలు కూడా చూడండి..
తమిళ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమైన ప్రభుత్వం!
ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం.. రైతుల వినూత్న నిరసన
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - May 13 , 2026 | 07:23 AM