విరోష్ రిసెప్షన్‌కు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ కోగంటి భాను ప్రకాష్ హాజరు

ABN, Publish Date - Mar 04 , 2026 | 08:34 PM

టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న రిసెప్షన్ బుధవారం సాయంత్రం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్టాలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ కోగంటి భాను ప్రకాష్ హాజరయ్యారు.

టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న రిసెప్షన్ బుధవారం సాయంత్రం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణాలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ కోగంటి భాను ప్రకాష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన.. విజయ్, రష్మిక దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రిసెప్షన్‌కు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సైతం హాజరయ్యారు. విజయ్, రష్మికల వివాహం ఇటీవల రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

విరోష్ రిసెప్షన్ కు కుటుంబంతో నాగార్జున

విరోష్ రిసెప్షన్ కు హాజరైన సీఎం రేవంత్ సతీమణి గీత

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Mar 05 , 2026 | 03:40 PM