ఏపీలో మరో కొత్త పథకం.. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు వచ్చేశాయ్‌..

ABN, Publish Date - Aug 11 , 2026 | 09:04 AM

మాతాశిశు సంరక్షణ కోసం ఏపీలో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లు సిద్ధమయ్యాయి.

మాతాశిశు సంరక్షణ కోసం ఏపీలో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లు సిద్ధమయ్యాయి. దేశంలోనే తొలిసారిగా తల్లీబిడ్డల భద్రత, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇవాళ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Aug 11 , 2026 | 09:04 AM