గచ్చిబౌలిలో ప్రమాదకరంగా ఒరిగిన భవనం!
ABN, Publish Date - Sep 18 , 2026 | 04:05 PM
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఓ నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోవడం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది.
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఓ నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోవడం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఈ నిర్మా..ణం ఏ క్షణంలో కూలుతుందోనని స్థానికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Sep 18 , 2026 | 04:09 PM