బాలాపూర్ గణేశ్.. ప్రత్యక్ష ప్రసారం
ABN, Publish Date - Sep 25 , 2026 | 10:38 AM
హైదరాబాద్‌లో బాలాపూర్ గణేశుడి లడ్డూను సామా ప్రణీత్ రెడ్డి దక్కించుకున్నారు. వేలం పాటలో లడ్డూ రూ. 39 లక్షలు పలికింది.
ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్‌లో బాలాపూర్ గణేశ్ చివరి పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రపంచ దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్న లడ్డూ వేలం సహా పలు ఆసక్తికర ఘట్టాలు నేడు చోటుచేసుకోనున్నాయి. గతేడాది వేలంలో రికార్డు స్థాయిలో రూ.35 లక్షలు పలికిన లడ్డూ.. ఈ ఏడాది ఎంతకు పలుకుతుందోనని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఆ ఆసక్తికర ఘట్టాలను ఈ వీడియోలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి.
Updated at - Sep 25 , 2026 | 11:28 AM