తెలంగాణలో భారీ వర్షాలు.. తడిసిముద్దైన భూపాలపల్లి జిల్లా
ABN , Publish Date - Jul 29 , 2026 | 04:35 PM
తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, నదులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పంటలు నీటమునిగాయి. పలు చోట్ల వరద ఉద్ధృతికి రహదారులు కొట్టుకుపోయాయి.
ఇంటర్నెట్ డెస్క్: తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, నదులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పంటలు నీటమునిగాయి. పలు చోట్ల వరద ఉద్ధృతికి రహదారులు కొట్టుకుపోయాయి. దీంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జలాశయాలు నిండి పోయి జలకళను సంతరించుకున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఎడతెగకుండా కురుస్తున్న వర్షాలతో భూపాలపల్లి జిల్లా తడిసిముద్దవుతోంది.

వరద నీటితో పొంగి ప్రవహిస్తున్న వాగు

నీట మునిగిన వరి చేలు

భారీగా పోటెత్తిన వరద నీరు

ఈదురు గాలులకు ఇంటిపై కూలిన చెట్టు.. శిథిలాల తొలిగింపు

భారీ వర్షాలు, ఈదురుగాలులతో రహదారిపై తగ్గిన జనసంచారం

భారీ వర్షాలతో నీటమునిగిన పలు ప్రాంతాలు
ఈ వార్తలు కూడా చదవండి..
టబ్‌లో పిల్లలు.. మెడలోతు నీటిలో తండ్రి పోరాటం.. వీడియో వైరల్
‘మనం జీవించినా.. మరణించినా దేశం కోసమే’.. రాజ్యసభలో ఎంపీ విజయ్ ఉద్వేగ ప్రసంగం
For More TG News And Telugu News