Share News

BRSలోనే కొనసాగుతా: MLA మల్లారెడ్డి

ABN , Publish Date - Jul 20 , 2026 | 05:31 PM

తాను పార్టీ మారుతున్నారనే ప్రచారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. ఏ రాజకీయ పార్టీలోనూ చేరే ఆలోచన లేదని, పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

BRSలోనే కొనసాగుతా: MLA మల్లారెడ్డి
Malla Reddy BRS

హైదరాబాద్ : పార్టీ మారుతున్నారనే ప్రచారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోనని, బీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇటీవల తన పార్టీ మార్పుపై సోషల్ మీడియా, రాజకీయ వర్గాల్లో వస్తున్న వార్తలకు ఆయన చెక్ పెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన మల్లారెడ్డి.. పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు.


తనపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. బీఆర్ఎస్ నాయకత్వంపై తనకు పూర్తిగా విశ్వాసం ఉందన్నారు. పార్టీ బలోపేతం కోసం గతంలో ఎలా పనిచేశానో, ఇకముందు కూడా అదే విధంగా పనిచేస్తానని తెలిపారు.


Also Read:

జేపీ నడ్డాతో సీజేపీ ప్రతినిధుల భేటీ.. పలు డిమాండ్లతో లేఖ

కోర్టులను రాజకీయ వేదికలుగా మార్చొద్దు: సుప్రీంకోర్టు

Updated Date - Jul 20 , 2026 | 05:32 PM