ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు
ABN , Publish Date - Oct 07 , 2026 | 06:29 AM
మహిళా ట్రైనీ ఐపీఎ్‌సపై లైంగికదాడి, హత్యాయత్నం కేసులో అరెస్టయిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఉప్పర్‌పల్లి న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
హైదరాబాద్ సిటీ/సైదాబాద్, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): మహిళా ట్రైనీ ఐపీఎ్‌సపై లైంగికదాడి, హత్యాయత్నం కేసులో అరెస్టయిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఉప్పర్‌పల్లి న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.25వేల చొప్పున ఇద్దరు పూచీకత్తు సమర్పించాలని, ప్రతి ఆదివారం అత్తాపూర్ పోలీస్‌స్టేషన్ విచారణాధికారి ఎదుట హాజరుకావాలనే షరతులతో మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. 67రోజుల జైలు జీవితం అనంతరం ఉదయ్ బెయిల్‌పై విడుదలయ్యారు.
ఇవి కూడా చదవండి...
ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపడం తగదు!
రాజ్యాంగం పట్టుకొని రాహుల్ ఉపన్యాసాలు
15 రోజుల్లో డిపెండెంట్ ఆర్డర్లు!
Read Latest AP News And Telugu News