హైకోర్టులో మూడురోజుల మెగా వైద్య శిబిరం
ABN , Publish Date - Nov 19 , 2026 | 06:10 AM
తెలంగాణ హైకోర్టులో హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూడురోజుల మెగా వైద్య శిబిరాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్యామ్‌కోషీ బుధవారం ప్రారంభించారు.
హైదరాబాద్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ హైకోర్టులో హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూడురోజుల మెగా వైద్య శిబిరాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్యామ్‌కోషీ బుధవారం ప్రారంభించారు.
ఈ శిబిరాన్ని న్యాయవాదులు, సిబ్బంది వినియోగించుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులు సురేందర్‌రెడ్డి, డీఎల్ పాండు, కార్యదర్శులు శ్రవణ్‌కుమార్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మొన్నే బుల్లెట్ దిగాల్సింది.. కానీ కొంచెంలో మిస్ అయ్యింది: ఎమ్మెల్యే కోమటిరెడ్డి
ఇందిరమ్మ కుటుంబ బీమా అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: సీఎస్ ఆదేశం
Read Latest Telangana News And Telugu News