Share News

IPS Transfers: భారీగా ఐపీఎస్‌ల బదిలీలు

ABN , Publish Date - Jan 07 , 2026 | 10:01 PM

మొత్తం 20 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

IPS Transfers: భారీగా ఐపీఎస్‌ల బదిలీలు

హైదరాబాద్, జనవరి 07: రాష్ట్రంలోహైదరాబాద్, ఫ్యూచర్ సిటీలో భారీగా ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. మొత్తం 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.


హైదరాబాద్ సౌత్ జోన్ అడిషనల్ కమిషనర్: తఫ్సీర్ ఇక్బాల్

నార్త్ రేంజ్ జాయింట్ సీపీ: శ్వేత

హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ జాయింట్ సీపీ: విజయ్ కుమార్

కొత్తగా ఏర్పాటు అయిన కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ: కోటిరెడ్డి

ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌లోని మహేశ్వరం జోన్ డీసీపీ: నారాయణరెడ్డి


హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా ఏర్పాటైన చార్మినార్ జోన్ డీసీపీ: కారే కిరణ్

ఎల్బీనగర్ డీసీపీ: అనురాధ

కొత్తగా ఏర్పాటైన ఖైరతాబాద్ జోన్ డీసీపీ: శిల్పవల్లి

కొత్తగా ఏర్పాటైన గోల్కొండ జోన్ డీసీపీ: చంద్రమోహన్


కొత్తగా ఏర్పాటైన జూబ్లీహిల్స్ జోన్ డీసీపీ: రమణారెడ్డి

శంషాబాద్ డీసీపీ: రాజేష్

ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో కొత్తగా ఏర్పాటైన షాద్ నగర్ జోన్ డీసీపీ: శిరీష


ఈ వార్తలు కూడా చదవండి..

డైలీ సీరియల్‌లా ఫోన్ ట్యాపింగ్ కేసు: ఎంపీ రఘునందన్

మున్సిపల్ ఎన్నికలపై కసరత్తు.. ఎస్ఈసీ కీలక ప్రకటన

For More TG News And Telugu News

Updated Date - Jan 07 , 2026 | 10:29 PM