Share News

డిస్కంలకు హైకోర్టులో ఊరట

ABN , Publish Date - Oct 15 , 2026 | 06:53 AM

తెలంగాణ డిస్కంలు ఎస్పీడీసీఎల్‌, ఎన్పీడీసీఎల్‌లకు గత బకాయిల అంశంలో హైకోర్టులో బుధవారం తాత్కాలిక ఊరట లభించింది.

డిస్కంలకు హైకోర్టులో ఊరట
Telangana High Court

  • ప్రాప్తి పోర్టల్‌లోని 24కోట్ల బకాయిలపై స్టే

హైదరాబాద్‌, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ డిస్కంలు ఎస్పీడీసీఎల్‌, ఎన్పీడీసీఎల్‌లకు గత బకాయిల అంశంలో హైకోర్టులో బుధవారం తాత్కాలిక ఊరట లభించింది. తెలంగాణ డిస్కంల నుంచి రూ.24 కోట్లు రావాల్సి ఉందని పేర్కొంటూ ఏపీలోని ల్యాంకో కొండపల్లి పవర్‌ లిమిటెడ్‌.. కేంద్ర విద్యుత్‌ శాఖ ఆధ్వర్యంలోని ‘ప్రాప్తి’ పోర్టల్‌లో ఇన్వాయిస్‌లు నమోదు చేసింది. డిస్కంల వినతి మేరకు ఈ ఇన్వాయిస్‌ల అమలుపై హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 28కి వాయిదా వేసింది.


ఈ వార్తలు కూడా చదవండి

న్యూయార్క్‌ కంటే హైదరాబాద్‌ తక్కువేం కాదు

మొదటి కాన్పులో కవలలు పుట్టినా.. రెండో కాన్పులో ప్రసూతి సెలవులకు అర్హులే

ప్రైవేటు వీడియోలు బయటపెడతానని బెదిరించి.. రూ. 6.71 లక్షలు వసూలు

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 15 , 2026 | 06:54 AM