బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు రూ.25 కోట్లు
ABN , Publish Date - Nov 17 , 2026 | 04:54 AM
తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లు విడుదల చేసింది.
తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లు విడుదల చేసింది. 2026-27 బడ్జెట్ అంచనాల నుంచి బ్రాహ్మణ సంక్షేమ నిధి పథకం కింద ఈ మొత్తానికి పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధుల విడుదలకు సంబంధించి ఆర్థికశాఖ ఈ నెల ఆరో తేదీన బీఆర్వో జారీ చేయగా దానికి అనుగుణంగా ప్రణాళిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ ఉత్తర్వులు ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల
సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్