Share News

బోర్లకు మీసేవలోనే దరఖాస్తులు

ABN , Publish Date - Nov 17 , 2026 | 04:24 AM

గృహ, వాణిజ్య అవసరాలకు వేసే బోర్లకు మీసేవలోనే దరఖాస్తు చేసుకోవాలని భూగర్భ జలశాఖ ప్రకటించింది.

బోర్లకు మీసేవలోనే దరఖాస్తులు

హైదరాబాద్‌, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): గృహ, వాణిజ్య అవసరాలకు వేసే బోర్లకు మీసేవలోనే దరఖాస్తు చేసుకోవాలని భూగర్భ జలశాఖ ప్రకటించింది. జిల్లా భూగర్భ జల అధికారులంతా విధిగా దరఖాస్తులను మీసేవ ద్వారానే స్వీకరించి, పరిష్కరించాలని భూగర్భ జలశాఖ సంచాలకుడు కె.లక్ష్మ ఆదేశించారు.


ఆఫ్‌లైన్‌ విధానంలో దాఖలు చేసే దరఖాస్తులను పరిగణలోకి తీసుకోరాదన్నారు. వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అవడం వంటి విషయాలపై త్వరలోనే స్పష్టతనిస్తామని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల

సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్

Updated Date - Nov 17 , 2026 | 04:24 AM