కేంద్రం సహకరించకపోయినా.. ధాన్యం కొంటున్నాం: సీఎం రేవంత్
ABN , Publish Date - May 25 , 2026 | 03:30 PM
కేంద్రం సహకరించకపోయినా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సచివాలయంలో ముఖ్యమంత్రిని సీపీఐ, సీపీఎం నేతలు వేర్వేరుగా కలిశారు. కూనంనేని సాంబశివరావు నేతృత్వంలో సీపీఐ బృందం, జాన్ వెస్లీ నేతృత్వంలో సీపీఎం బృందం.. సీఎంను కలిసింది.
{"type":"doc","content":[{"type":"paragraph","attrs":{"textAlign":"left","cssColumns":null},"content":[{"type":"text","marks":[{"type":"bold"}],"text":"హైదరాబాద్, మే 25: "},{"type":"text","text":"కేంద్రం సహకరించకపోయినా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సచివాలయంలో ముఖ్యమంత్రిని సీపీఐ, సీపీఎం నేతలు వేర్వేరుగా కలిశారు. కూనంనేని సాంబశివరావు నేతృత్వంలో సీపీఐ బృందం, జాన్ వెస్లీ నేతృత్వంలో సీపీఎం బృందం.. సీఎంను కలిసింది. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించి.. గింజ కొనడం లేదని రెండు పార్టీల నేతలకు సీఎం తెలిపారు. పండిన పంటలో 30 శాతం కూడా సేకరించడం లేదని చెప్పారు. పంట కొనుగోలు పైనా కేంద్రాన్ని ప్రశ్నించాలన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు."}]}]}
{"type":"doc","content":[{"type":"paragraph","attrs":{"textAlign":"left","cssColumns":null},"content":[{"type":"text","text":"బెంగాల్ ఎన్నికల వల్ల కొంత హమాలీల కొరత ఏర్పడిందని.. ఎండల వల్ల మధ్యాహ్నం సమయంలో పని జరగడం లేదని సీఎం తెలిపారు. కొనుగోళ్లపైన నిరంతరం సమీక్ష చేస్తున్నట్లు చెప్పారు. 500 రూపాయల బోనస్ ఇచ్చి సన్న వడ్లు కొనుగోలు చేస్తున్నామన్నారు. మొక్కజొన్నను మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. మూసీ నిర్వాసితులకు స్థానికంగానే నివాసాలు మంజూరు చేస్తామని స్ఫష్టం చేశారు. మూసీపైన బీఆర్‌ఎస్, బీజేపీ రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. మూసీని అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చెప్పారు. మూసీ ప్రాజెక్ట్ వల్ల యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. . "}]}]}
{"type":"doc","content":[{"type":"paragraph","attrs":{"textAlign":"left","cssColumns":null},"content":[{"type":"text","text":"మూసీ కాలుష్యం వల్ల నల్గొండ జిల్లా ప్రజలు రోగాల బారిన పడుతున్నారని రేవంత్ తెలిపారు. నగర ప్రజలకు క్వాలిటీ లైఫ్ ఇవ్వడమే తన ఉద్దేశ్యమని అన్నారు. ప్రభుత్వ విద్యను ప్రక్షాళన చేస్తున్నామని.. నాణ్యమైన విద్య అందించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన బ్రేక్ ఫాస్ట్, భోజనం అందిస్తున్నామన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు"}]}]}
{"type":"doc","content":[{"type":"paragraph","attrs":{"textAlign":"left","cssColumns":null},"content":[{"type":"text","marks":[{"type":"bold"}],"text":"ఇవి కూడా చదవండి..."}]},{"type":"paragraph","attrs":{"textAlign":"start","cssColumns":null},"content":[{"type":"text","marks":[{"type":"link","attrs":{"href":"https://www.andhrajyothy.com/2026/telangana/hyderabad/bhoodan-land-case-ed-probe-ias-officer-amoy-kumar-money-laundering-suchi-1526575.html","target":"_blank","class":null}}],"text":"భూదాన్ భూముల వ్యవహారం.. ఈడీ విచారణకు ఐఏఎస్ అధికారి"}]},{"type":"paragraph","attrs":{"textAlign":"start","cssColumns":null},"content":[{"type":"text","marks":[{"type":"link","attrs":{"href":"https://www.andhrajyothy.com/2026/telangana/hyderabad/ktr-24-7-drinking-water-hyderabad-brs-promise-suchi-1526592.html","target":"_blank","class":null}}],"text":"బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే ప్రతిఇంటికి తాగునీరు అందిస్తాం: కేటీఆర్"}]},{"type":"paragraph","attrs":{"textAlign":"left","cssColumns":null},"content":[{"type":"text","marks":[{"type":"bold"}],"text":"Read Latest "},{"type":"text","marks":[{"type":"link","attrs":{"href":"https://www.andhrajyothy.com/telangana","target":"_blank","class":null}},{"type":"bold"}],"text":"Telangana News"},{"type":"text","marks":[{"type":"bold"}],"text":" And"},{"type":"text","marks":[{"type":"link","attrs":{"href":"https://www.andhrajyothy.com/","target":"_blank","class":null}},{"type":"bold"}],"text":" Telugu News"}]}]}