Share News

నేడు ఇండీ కూటమి చలో లోక్‌భవన్‌

ABN , Publish Date - Oct 08 , 2026 | 07:09 AM

ఎస్‌ఐఆర్‌ విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ తీరును నిరసిస్తూ ఇండీ కూటమి పిలుపు మేరకు కూటమి పార్టీలు గురువారం హైదరాబాద్‌లో చలో లోక్‌భవన్‌ కార్యక్రమాన్ని నిర్వహించన్నాయి.

నేడు ఇండీ కూటమి చలో లోక్‌భవన్‌
Lok Bhavan Hyderabad

హైదరాబాద్‌, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఐఆర్‌ విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ తీరును నిరసిస్తూ ఇండీ కూటమి పిలుపు మేరకు కూటమి పార్టీలు గురువారం హైదరాబాద్‌లో చలో లోక్‌భవన్‌ కార్యక్రమాన్ని నిర్వహించన్నాయి. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌, టీజేఎస్‌ పార్టీ అధ్యక్షుడు కోదండరాం, వామపక్ష పార్టీల ప్రతినిధులు పాల్గొననున్నారు.


ఉదయం 10.30 గంటలకు అందరూ నెక్లె్‌సరోడ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్దకు చేరుకుని అక్కడి నుంచి లోక్‌భవన్‌కు ర్యాలీగా వెళ్తారు. ఈ ర్యాలీలో పార్టీలు, సిద్ధాంతాలకు అతీతంగా అందరూ పాల్గొనాలని కూటమి పార్టీలు పిలుపునిచ్చాయి.


ఇవి కూడా చదవండి...
మ్యూల్‌ ఖాతాలిచ్చే వారిలో చదువుకున్నోళ్లే ఎక్కువ

అబద్ధాలను పోగేసి బీఆర్‌ఎస్‌ దుష్ప్రచారం

ట్రైబ్యునల్‌ తేల్చితేనే పాలమూరు-రంగారెడ్డి!

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 08 , 2026 | 07:09 AM