Share News

నాపై బీఆర్‌ఎస్‌ దుష్ప్రచారం: చామల

ABN , Publish Date - Oct 07 , 2026 | 06:38 AM

బీఆర్‌ఎస్‌ నేతల పదేళ్ల అక్రమాస్తులను బయటపెడుతున్నందుకే తనపై సోషల్‌ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి మండిపడ్డారు.

నాపై బీఆర్‌ఎస్‌  దుష్ప్రచారం: చామల
Chamala Kiran Kumar Reddy

హైదరాబాద్‌, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ నేతల పదేళ్ల అక్రమాస్తులను బయటపెడుతున్నందుకే తనపై సోషల్‌ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి మండిపడ్డారు. సీఎం రేవంత్‌ రెడ్డి సోదరులపై తాను మాట్లాడినట్లుగా వీడియోను మార్ఫింగ్‌ చేసి బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియాలో తిప్పుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. తన వాయి్‌సను, వీడియోను ట్యాంపరింగ్‌ చేసి వైరల్‌ చేస్తున్న వారిపై కేసులు పెడతానని హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి...
ప్రజలపై విద్యుత్‌ చార్జీల భారం మోపడం తగదు!

‘కరెంట్‌ కొంటాం.. అనుమతించండి’

15 రోజుల్లో డిపెండెంట్‌ ఆర్డర్లు!

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 07 , 2026 | 06:38 AM