Share News

ఐపీఎల్ 2026: రాజస్థాన్ రాయల్స్‌తో పోరు.. టాస్ నెగ్గిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్

ABN , Publish Date - Apr 22 , 2026 | 07:16 PM

ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టాస్ నెగ్గిన లఖ్‌నవూ.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత రాజస్థాన్ రాయల్స్ జట్టు బ్యాటింగ్‌కు దిగనుంది.

ఐపీఎల్ 2026: రాజస్థాన్ రాయల్స్‌తో పోరు.. టాస్ నెగ్గిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్
RR vs LSG

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టాస్ నెగ్గిన లఖ్‌నవూ.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత రాజస్థాన్ రాయల్స్ జట్టు బ్యాటింగ్‌కు దిగనుంది. టోర్నీ ఆరంభంలో వరుసగా నాలుగు మ్యాచులు గెలిచి.. ఆ తర్వాత ఓటముల బాట పట్టిన రాజస్థాన్ పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. కాగా ఆడిన ఆరు మ్యాచుల్లో కేవలం రెండు గెలిచిన లఖ్‌నవూ.. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. ఇరుజట్లకు ఈ పోరు కీలకం కానుంది. కాగా ఈ మ్యాచులో ఎవరిది పై చేయి ఉండనుందో చూడాల్సి ఉంది.


ఎల్ఎస్‌జీ తుది జట్టు

మిచెల్ మార్ష్, ఆయుశ్ బదోని, రిషబ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), నికోలస్ పూరన్, ఐడెన్ మార్క్‌రమ్, ముకుల్ చౌదరి, షమి, మొహ్సిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేశ్ రాఠి, మయాంక్ యాదవ్

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: హిమ్మత్ సింగ్, జార్జ్ లిండే, సిద్ధార్ధ్, మ్యాథ్యూ, అబ్దుల్ సమద్


రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు

యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), హిట్‌మేయర్, డొనొవాన్ ఫెర్రీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, బ్రిజేశ్ శర్మ, బర్గర్

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: ప్రిటోరియస్, రవి సింగ్, యశ్ రాజ్, శుభమ్ దూబె, తుషార్ దేశ్‌పాండే


ఇవి కూడా చదవండి:

డ్రగ్స్ టెస్టులో పాజిటివ్.. పాక్ క్రికెటర్‌ కాంట్రాక్ట్ రద్దు చేసిన పీసీబీ

భారత లీగ్‌లో ఆడినందుకు ఆసీస్ మాజీ ప్లేయర్‌పై వేటు

Updated Date - Apr 22 , 2026 | 07:17 PM