Share News

ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

ABN , First Publish Date - Mar 31 , 2026 | 07:03 PM

ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్
Punjab Kings, Gujarat Titans

Live News & Updates

  • Mar 31, 2026 20:51 IST

    PBKS Vs GT: బట్లర్(38) ఔట్

    • చాహల్ వేసిన 15.4వ బంతికి బార్ట్‌లెట్‌కు క్యాచ్ ఇచ్చిన బట్లర్(38)

    • 129 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన గుజరాత్ టైటాన్స్

    • క్రీజులోకి ఎం. షారుఖ్ ఖాన్

  • Mar 31, 2026 20:47 IST

    PBKS Vs GT: 15 ఓవర్లు పూర్తి.. జీటీ స్కోర్ 128/3

    • అర్ష్‌దీప్ వేసిన 15వ ఓవర్లో వచ్చిన పరుగులు 9

    • మూడో బంతిని బౌండరీకి పంపిన వాషింగ్టన్ సుందర్(7*)

    • మరో ఎండ్‌లో బట్లర్(38*)

  • Mar 31, 2026 20:40 IST

    PBKS Vs GT: మూడో వికెట్ కోల్పోయిన గుజరాత్

    • వైశాఖ్ వేసిన 14వ ఓవర్ ఆఖరి బంతికి ఫిలిప్స్(25) ఔట్

    • యాన్సెన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన ఫిలిప్స్

    • ఈ ఓవర్లో వచ్చిన పరుగులు 8

    • క్రీజులో బట్లర్(37*)

    • 14 ఓవర్లకు గుజరాత్ స్కోర్ 119/3

  • Mar 31, 2026 20:36 IST

    PBKS Vs GT: 13 ఓవర్లు పూర్తి.. గుజరాత్ స్కోర్ 111/2

    • బార్ట్‌లెట్ వేసిన 13వ ఓవర్లో వచ్చిన పరుగులు 9

    • మూడో బంతికి సిక్సర్ బాదిన బట్లర్(36*)

    • మరో ఎండ్‌లో ఫిలిప్స్(18*)

    • మైదానంలో చిన్నగా మొదలైన వర్షం

  • Mar 31, 2026 20:30 IST

    PBKS Vs GT: ఫిలిప్స్ దూకుడు

    • చాహల్ వేసిన 12వ ఓవర్లో వచ్చిన పరుగులు 13

    • సిక్సర్, ఫోర్ బాదిన గ్లెన్ ఫిలిప్స్(16*)

    • మరో ఎండ్‌లో బట్లర్(29*)

    • 100 దాటిన గుజరాత్ టైటాన్స్ స్కోర్

    • 12 ఓవర్లకు గుజరాత్ స్కోర్ 102/2

  • Mar 31, 2026 20:26 IST

    PBKS Vs GT: కట్టుదిట్టమైన బౌలింగ్

    • యాన్సెస్ వేసిన 11వ ఓవర్లో వచ్చిన పరుగులు 5

    • క్రీజులో ఫిలిప్స్(4*), బట్లర్(28*)

    • 11 ఓవర్లకు గుజరాత్ స్కోర్ 89/2

  • Mar 31, 2026 20:18 IST

    PBKS Vs GT: రెండో వికెట్ డౌన్.. గిల్(39)ఔట్

    • చాహల్ వేసిన 9.3వ బంతికి కూపర్‌కు క్యాచ్ ఇచ్చిన గిల్(39)

    • 83 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్ టైటాన్స్

    • క్రీజులోకి గ్లెన్ ఫిలిప్స్

  • Mar 31, 2026 20:16 IST

    PBKS Vs GT: ఆచితూచి ఆడుతోన్న జీటీ బ్యాటర్లు

    • బార్ట్‌లెట్ వేసిన 9వ ఓవర్లో వచ్చిన పరుగులు 6

    • ఆఖరి బంతిని బౌండరీకి పంపిన బట్లర్(26*)

    • మరో ఎండ్‌లో గిల్(33*)

    • 9 ఓవర్లకు జీటీ స్కోర్ 76/1

  • Mar 31, 2026 20:11 IST

    PBKS Vs GT: కట్టుదిట్టమైన బౌలింగ్

    • చాహల్ వేసిన 8వ ఓవర్లో వచ్చిన పరుగులు 5

    • క్రీజులో గిల్(21*), గిల్(32*)

    • 8 ఓవర్లకు గుజరాత్ స్కోర్ 70/1

  • Mar 31, 2026 20:10 IST

    PBKS Vs GT: నిలకడగా ఆడుతూన్న గుజరాత్ బ్యాటర్లు

    • వైశాఖ్ వేసిన ఏడో ఓవర్లో వచ్చిన పరుగులు 11

    • క్రీజులో గిల్(31*), బట్లర్(18*)

    • 7 ఓవర్లకు గుజరాత్ స్కోర్ 65/1

  • Mar 31, 2026 20:00 IST

    PBKS Vs GT: పవర్ ప్లే పూర్తి.. గుజరాత్ స్కోర్ 54/1

    • యాన్సెన్ వేసిన ఆరో ఓవర్లో వచ్చిన పరుగులు 7

    • క్రీజులో బట్లర్(11*), గిల్(28*)

    • 50 పరుగులు దాటిన గుజరాత్ స్కోర్

  • Mar 31, 2026 19:55 IST

    PBKS Vs GT: దూకుడు పెంచిన జీటీ బ్యాటర్లు

    • వైశాఖ్ వేసిన ఐదో ఓవర్లో వచ్చిన పరుగులు 10

    • చెరో ఫోర్ బాదిన బట్లర్(5*), గిల్(27*)

    • 5 ఓవర్లకు గుజరాత్ స్కోర్ 47/1

  • Mar 31, 2026 19:48 IST

    PBKS Vs GT: తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్

    • యాన్సెన్‌కే తొలి వికెట్

    • 3.4వ బంతికి సాయి సుదర్శన్(13) ఔట్

    • శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన సాయి సుదర్శన్

    • 37 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్ టైటాన్స్

  • Mar 31, 2026 19:45 IST

    PBKS Vs GT: గేర్లు మార్చిన గుజరాత్ బ్యాటర్లు

    • అర్ష్‌దీప్ వేసిన మూడో ఓవర్లో వచ్చిన పరుగులు 12

    • చెరో ఫోర్ బాదిన సాయి సుదర్శన్(12*), గిల్(21*)

    • 3 ఓవర్లు పూర్తి.. జీటీ స్కోర్ 3/0

  • Mar 31, 2026 19:40 IST

    PBKS Vs GT: గిల్ దూకుడు

    • బార్ట్‌లెట్ వేసిన రెండో ఓవర్లో వచ్చిన పరుగులు 14

    • మూడు ఫోర్లు బాదిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్(15*)

    • మరో ఎండ్‌లో సాయి సుదర్శన్(7*)

    • 2 ఓవర్లు పూర్తి.. జీటీ స్కోర్ 23/0

  • Mar 31, 2026 19:35 IST

    PBKS Vs GT: తొలి ఓవర్ పూర్తి.. గుజరాత్ స్కోర్ 9/0

    • అర్ష్‌దీప్ వేసిన తొలి ఓవర్లో వచ్చిన పరుగులు 9

    • క్రీజులో సాయి సుదర్శన్(6*), గిల్(2*)

    • మూడో బంతికి బౌండరీ బాదిన సాయి సుదర్శన్

  • Mar 31, 2026 19:31 IST

    PBKS Vs GT: గుజరాత్ బ్యాటింగ్ స్టార్ట్

    • టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్

    • క్రీజులోకి సాయి సుదర్శన్, గిల్

    • బౌలింగ్ అటాక్ స్టార్ట్ చేసిన అర్ష్‌దీప్ సింగ్

  • Mar 31, 2026 19:16 IST

    PBKS Vs GT: ఇరు జట్లు ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్ వీరే

    • పంజాబ్ కింగ్స్: ప్రియాంశ్ ఆర్య, హర్‌ప్రీత్ బ్రార్, ప్రవీణ్ దూబె, విష్ణు వినోద్, సూర్యాంశ్

    • గుజరాత్ టైటాన్స్: ప్రసిద్ధ్ కృష్ణ, జాసన్ హోల్డర్, జయంత్ యాదవ్, మాదర్, కుమార్ కుశాగ్రా

  • Mar 31, 2026 19:13 IST

    PBKS Vs GT: పంజాబ్ కింగ్స్ తుది జట్టు

    • ప్రభ్‌సిమ్రన్ సింగ్(వికెట్ కీపర్), కూపర్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో యాన్సెన్, బార్ట్‌లెట్, విజయకుమార్ వైశాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

  • Mar 31, 2026 19:10 IST

    PBKS Vs GT: గుజరాత్ టైటాన్స్ తుది జట్టు

    • సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, ఎం. షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబాడా, అశోక్ శర్మ, సిరాజ్

  • Mar 31, 2026 19:03 IST

    PBKS Vs GT: టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్

    • ముల్లాన్‌పుర్ వేదికగా పంజాబ్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ మ్యాచ్

    • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ జట్టు

    • తొలుత బ్యాటింగ్ చేయనున్న గుజరాత్ టైటాన్స్