-
-
Home » Sports » Cricket News » ipl 2026 mumbai indians kolkata knight riders live updates srav
-
ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్-కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్
ABN , First Publish Date - Mar 29 , 2026 | 06:58 PM
ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్-కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్
Live News & Updates
-
Mar 29, 2026 22:52 IST
MI Vs KKR: రికెల్టన్ రనౌట్
ఉత్కంఠగా మారిన ఎంఐ-కేకేఆర్ మ్యాచ్
ముజరబానీ వేసిన 15.2వ బంతికి ర్యాన్ రికెల్టన్(81) రనౌట్
డైరెక్ట్ హిట్ కొట్టిన అనుకుల్ రాయ్
క్రీజులోకి హార్దిక్ పాండ్య
-
Mar 29, 2026 22:48 IST
MI Vs KKR: కట్టుదిట్టమైన బౌలింగ్
త్యాగి వేసిన 15వ ఓవర్లో వచ్చిన పరుగులు 8
క్రీజులో రికెల్టన్(80*), తిలక్ వర్మ(4*)
15 ఓవర్లకు ఎంఐ స్కోర్ 183/2
ఎంఐ విజయానికి ఇంకా 30 బంతుల్లో 38 పరుగులు అవసరం
-
Mar 29, 2026 22:42 IST
MI Vs KKR: త్యాగికి వికెట్.. రెండో వికెట్ కోల్పోయిన ముంబై
త్యాగి వేసిన 14.2వ బంతికి సూర్య(16) ఔట్
రింకు సింగ్‌కు క్యా్చ్ ఇచ్చి వెనుదిరిగిన సూర్య
179 పరుగుల వద్ద ఎంఐ రెండో వికెట్ డౌన్
-
Mar 29, 2026 22:41 IST
MI Vs KKR: 14 ఓవర్లు పూర్తి.. ఎంఐ స్కోర్ 175/1
వరుణ్ చక్రవర్తి వేసిన 14వ ఓవర్లో వచ్చిన పరుగులు 12
క్రీజులో రికెల్టన్(80*), సూర్యకుమార్(12*)
ఎంఐ విజయానికి 36 బంతుల్లో 46 పరుగులు అవసరం
-
Mar 29, 2026 22:37 IST
MI Vs KKR: నిలకడగా ఆడుతున్న బ్యాటర్లు
అనుకుల్ రాయ్ వేసిన 13వ ఓవర్లో వచ్చిన పరుగులు 11
ఆఖరి బంతికి సిక్స్ బాదిన రికెల్టన్(75*)
మరో ఎండ్‌లో సూర్యకుమార్ యాదవ్(6*)
13 ఓవర్లకు ఎంఐ స్కోర్ 163/1
ఎంఐ విజయానికి 42 బంతుల్లో 58 పరుగులు అవసరం
-
Mar 29, 2026 22:30 IST
MI Vs KKR: రోహిత్ శర్మ(78)ఔట్
ఎట్టకేలకు రోహిత్ శర్మ(78) ఔట్
వైభవ్ అరోరా బౌలింగ్‌లో 11.5వ బంతికి అనుకుల్ రాయ్‌కు క్యాచ్ ఇచ్చిన రోహిత్
148 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన ముంబై
క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్
-
Mar 29, 2026 22:26 IST
MI Vs KKR: చెలరేగుతున్న ఎంఐ బ్యాటర్లు
వరుణ్ చక్రవర్తి వేసిన 11వ ఓవర్లో వచ్చిన పరుగులు 13
సిక్సర్, బౌండరీ బాదిన ర్యాన్ రికెల్టన్(66*)
మరో ఎండ్‌లో రోహిత్ శర్మ(67*)
11 ఓవర్లకు ఎంఐ స్కోర్ 135/0
-
Mar 29, 2026 22:22 IST
MI Vs KKR: 10 ఓవర్లు పూర్తి.. ఎంఐ స్కోర్ 122/0
త్యాగి వేసిన పదో ఓవర్లో వచ్చిన పరుగులు 12
క్రీజులో రోహిత్ శర్మ(65*), రికెల్టన్(55*)
ఎంఐ విజయానికి 60 బంతుల్లో 99 పరుగులు అవసరం
-
Mar 29, 2026 22:15 IST
MI Vs KKR: ర్యాన్ రికెల్టన్ హాఫ్ సెంచరీ
సునీల్ నరైన్ వేసిన 9వ ఓవర్లో వచ్చిన పరుగులు 14
25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రికెల్టన్(50*)
మరో ఎండ్‌లో రోహిత్ శర్మ(59*)
9 ఓవర్లు ఎంఐ స్కోర్ 110/0
-
Mar 29, 2026 22:12 IST
MI Vs KKR: పరుగులు పెడుతున్న స్కోర్ బోర్డు
వరుణ్ చక్రవర్తి వేసిన 8వ ఓవర్లో వచ్చిన పరుగులు 8
క్రీజులో రోహిత్ శర్మ(58*), రికెల్టన్(37*)
8 ఓవర్లకు ముంబై స్కోర్ 96/0
-
Mar 29, 2026 22:01 IST
MI Vs KKR: రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ
23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ(53*)
ఐపీఎల్‌లో రోహిత్ శర్మకు ఇది 50వ హాఫ్ సెంచరీ
త్యాగి వేసిన ఈ ఓవర్లో వచ్చిన పరుగులు 16
మరో ఎండ్‌లో ర్యాన్ రికెల్టన్(28*)
పవర్ ప్లే పూర్తి.. ముంబై ఇండియన్స్ స్కోర్ 80/0
-
Mar 29, 2026 21:57 IST
MI Vs KKR: గేర్లు మార్చిన ఎంఐ బ్యాటర్లు
వరుణ్ చక్రవర్తి వేసిన ఐదో ఓవర్లో వచ్చిన పరుగులు 15
రెండు ఫోర్లు, సిక్సర్ బాదిన రోహిత్ శర్మ(35*)
మరో ఎండ్‌లో ర్యాన్ రికెల్టన్(28*)
5 ఓవర్లకు ముంబై స్కోర్ 64/0
-
Mar 29, 2026 21:14 IST
MI Vs KKR: ముంబై ఇండియన్స్ విజయ లక్ష్యం 221
బుమ్రా వేసిన ఆఖరి ఓవర్లో వచ్చిన పరుగులు 11
20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసిన కేకేఆర్
రింకు(33*), రమణ్‌దీప్(4*) నాటౌట్
3 వికెట్లు తీసిన శార్దూల్ ఠాకూర్
ముంబై ఇండియన్స్ టార్గెట్ 221 పరుగులు
-
Mar 29, 2026 21:06 IST
MI Vs KKR: రఘువంశీ ఔట్
హాఫ్ సెంచరీ తర్వాతి బంతికే రఘువంశీ ఔట్(51*)
హార్దిక్ వేసిన 18.3వ బంతికి తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చిన రఘువంశీ
205 పరుగుల వద్ద కేకేఆర్ నాలుగో వికెట్ డౌన్
క్రీజులోకి రమణ్‌దీప్ సింగ్
-
Mar 29, 2026 21:05 IST
MI Vs KKR: రఘువంశీ హాఫ్ సెంచరీ
28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రఘువంశీ(51*)
-
Mar 29, 2026 21:02 IST
MI Vs KKR: కట్టుదిట్టమైన బౌలింగ్
బుమ్రా వేసిన 18వ ఓవర్లో వచ్చిన పరుగులు 8
తొలి బంతికి బౌండరీ బాదిన రఘువంశీ(47*)
మరో ఎండ్‌లో రింకు(23*)
18 ఓవర్లకు కేకేఆర్ స్కోర్ 199/3
-
Mar 29, 2026 20:58 IST
MI Vs KKR: ఆచితూచి ఆడుతోన్న కేకేఆర్ బ్యాటర్లు
శార్దూల్ వేసిన 17వ ఓవర్లో వచ్చిన పరుగులు 14
సిక్సర్ బాదిన రఘువంశీ(41*)
ఆఖరి బంతిని బౌండరీకి పంపిన రింకు(21*)
17 ఓవర్లకు కేకేఆర్ స్కోర్ 191/3
-
Mar 29, 2026 20:53 IST
MI Vs KKR: 16 ఓవర్లు పూర్తి.. కేకేఆర్ స్కోర్ 177/3
బౌల్ట్ వేసిన 16వ ఓవర్లో వచ్చిన పరుగులు 10
క్రీజులో రింకూ(16*), రఘువంశీ(32*)
-
Mar 29, 2026 20:48 IST
MI Vs KKR: రఘువంశీ దూకుడు
ఘజన్‌ఫర్ వేసిన 15వ ఓవర్లో వచ్చిన పరుగులు 17
తొలి బంతికే బౌండరీ బాదిన రింకూ(8*)
ఆఖర్లో బౌండరీ, సిక్సర్ బాదిన రఘువంశీ(31*)
15 ఓవర్లకు కేకేఆర్ స్కోర్ 167/3
-
Mar 29, 2026 20:39 IST
MI Vs KKR: రహానే(67) ఔట్
శార్దూల్ ఠాకూర్ వేసిన 13.3వ బంతికి హార్దిక్ పాండ్యకు క్యాచ్ ఇచ్చిన రహానే(67)
శార్దూల్‌కు ఇది మూడో వికెట్
145 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన కేకేఆర్
క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్
-
Mar 29, 2026 20:29 IST
MI Vs KKR: కట్టుదిట్టమైన బౌలింగ్
బుమ్రా వేసిన 12వ ఓవర్లో వచ్చిన పరుగులు 5
క్రీజులో రహానే(66*), రఘువంశీ(9*)
12 ఓవర్లకు కేకేఆర్ స్కోర్ 136/2
-
Mar 29, 2026 20:25 IST
MI Vs KKR: నిలకడగా ఆడుతోన్న కేకేఆర్ బ్యాటర్లు
ఘజన్‌ఫర్ వేసిన 11వ ఓవర్లో వచ్చిన పరుగులు 11
క్రీజులో రహానే(63*), రఘువంశీ(7*)
11 ఓవర్లకు కేకేఆర్ స్కోర్ 131/2
-
Mar 29, 2026 20:21 IST
MI Vs KKR: 10 ఓవర్లు పూర్తి.. కేకేఆర్ స్కోర్ 120/2
బౌల్ట్ వేసిన పదో ఓవర్లో వచ్చిన పరుగులు 10
క్రీజులో రఘువంశీ(7*), రహానే(53*)
-
Mar 29, 2026 20:19 IST
MI Vs KKR: రహానే హాఫ్ సెంచరీ
27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే(51*)
4 సిక్స్‌లు, 3 ఫోర్ల సాయంతో రహానే అజింక్య
-
Mar 29, 2026 20:15 IST
MI Vs KKR: రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్
శార్దూల్ ఠాకూర్‌కే మరో వికెట్
8.5వ బంతికి రుథర్‌ఫోర్డ్‌కు క్యాచ్ ఇచ్చిన గ్రీన్(18*)
109 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్
క్రీజులోకి రఘువంశీ
-
Mar 29, 2026 20:12 IST
MI Vs KKR: 100 పరుగులు దాటిన కేకేఆర్ స్కోర్
ఘజన్‌ఫర్ వేసిన 8వ ఓవర్లో వచ్చిన పరుగులు 7
క్రీజులో రహానే(48*), గ్రీన్(11*)
8 ఓవర్లకు కేకేఆర్ స్కోర్ 101/1
-
Mar 29, 2026 20:05 IST
MI Vs KKR: హాఫ్ సెంచరీ దిశగా రహానే
మయాంక్ మార్కండే వేసిన ఏడో ఓవర్లో వచ్చిన పరుగులు 16
చెరో సిక్సర్ బాదిన రహానే(45*), గ్రీన్(8*)
7 ఓవర్లకు కేకేఆర్ స్కోర్ 94/1
-
Mar 29, 2026 20:00 IST
MI Vs KKR: పవర్ ప్లే పూర్తి.. కేకేఆర్ స్కోర్ 78/1
శార్దూల్ ఠాకూర్ వేసిన ఆరో ఓవర్లో వచ్చిన పరుగులు 10
క్రీజులో రహానే(36*), గ్రీన్(1*)
ఆఖర్లో రెండు బంతులను బౌండరీకి పంపిన రహానే
-
Mar 29, 2026 19:55 IST
MI Vs KKR: కేకేఆర్ తొలి వికెట్ డౌన్
శార్దూల్ ఠాకూర్‌కే తొలి వికెట్
తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన ఫిన్ అలెన్(37)
ఆరో ఓవర్ రెండో బంతికి అలెన్ ఔట్
69 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్
-
Mar 29, 2026 19:55 IST
MI Vs KKR: పరుగుల పెడుతోన్న స్కోర్ బోర్డు
ఐదో ఓవర్ వేసిన బుమ్రా
ఈ ఓవర్లో వచ్చిన పరుగులు 11
చెరో ఫోర్ బాదిన అలెన్(37*), రహానే(27*)
5 ఓవర్లకు కేకేఆర్ స్కోర్ 68/0
-
Mar 29, 2026 19:50 IST
MI Vs KKR: విధ్వంసం.. 6,6,1,4,1,4,4
హార్దిక్ పాండ్య వేసిన నాలుగో ఓవర్లో వచ్చిన పరుగులు 26
తొలి రెండు బంతులకు భారీ సిక్సర్లు బాదిన రహానే(21*)
ఆఖర్లో మూడు బంతులను బౌండరీకి పంపిన అలెన్(32*)
4 ఓవర్లకు కేకేఆర్ స్కోర్ 57/0
-
Mar 29, 2026 19:44 IST
MI Vs KKR: ఫిన్ అలెన్ విధ్వంసం
ఘజన్‌ఫర్ వేసిన మూడో ఓవర్లో వచ్చిన పరుగులు 17
రెండు సిక్సర్లు, ఫోర్ బాదిన అలెన్(20*)
క్రీజులో రహానే(9*)
3 ఓవర్లకు కేకేఆర్ స్కోర్ 31/0
-
Mar 29, 2026 19:40 IST
MI Vs KKR: కట్టుదిట్టమైన బౌలింగ్
రెండో ఓవర్ వేసిన కెప్టెన్ హార్దిక్ పాండ్య
ఐదు డాట్ బాల్స్ వేసిన హార్దిక్
నాలుగో బంతికి ఫోర్ బాదిన ఫిన్ అలెన్(4*)
మరో ఎండ్‌లో రహానే(8*)
2 ఓవర్లకు కేకేఆర్ స్కోర్ 14/0
-
Mar 29, 2026 19:36 IST
MI Vs KKR: ఆచితూచి ఆడుతోన్న కేకేఆర్ బ్యాటర్లు
బౌల్ట్ వేసిన తొలి ఓవర్లో వచ్చిన పరుగులు 10
సిక్సర్ బాదిన రహానే(8*)
ఇంకా పరుగుల ఖాతా తెరవని ఫిన్ అలెన్
ఈ ఓవర్లో రెండు వైడ్లు వేసిన బౌల్ట్
తొలి ఓవర్‌కు కేకేఆర్ స్కోర్ 10/0
-
Mar 29, 2026 19:31 IST
MI Vs KKR: కేకేఆర్ బ్యాటింగ్ స్టార్ట్
క్రీజులోకి వచ్చిన ఫిన్ అలెన్, అజింక్య రహానే
తొలి ఓవర్ వేస్తోన్న బౌల్ట్
-
Mar 29, 2026 19:12 IST
MI Vs KKR: ఇరు జట్ల ఇంపాక్ట్ ప్లేయర్స్ వీరే
ఎంఐ: సూర్యకుమార్ యాదవ్, బాష్, రాబిన్ మింజ్, రాజ్ బవా, అశ్వని కుమార్
కేకేఆర్: మనిశ్ పాండే, పొవెల్, కార్తిక్ త్యాగి, సౌరభ్ దూబే, తేజస్వి దాహియా
-
Mar 29, 2026 19:10 IST
MI Vs KKR: కేకేఆర్ తుది జట్టు
ఫిన్ అలెన్, అజింక్య రహానే(కెప్టెన్), కామెరూన్ గ్రీన్, రఘువంశీ(వికెట్ కీపర్), రింకూ సింగ్, రమన్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, బ్లెస్సింగ్ ముజరబానీ
-
Mar 29, 2026 19:08 IST
MI Vs KKR: ముంబై ఇండియన్స్ తుది జట్టు
రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య(కెప్టెన్), రుథర్‌ఫోర్డ్, నమన్ ధీర్, శార్దుల్ ఠాకూర్, మయాంక్ మార్కండే, ఘజన్‌ఫర్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా
-
Mar 29, 2026 19:03 IST
MI Vs KKR: టాస్ గెలిచిన ఎంఐ
వాంఖడే స్టేడియం వేదికగా ఎంఐ-కేకేఆర్ మ్యాచ్
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్
తొలుత బ్యాటింగ్ చేయనున్న కోల్‌కతా నైట్ రైడర్స్
-
Mar 29, 2026 18:58 IST
MI Vs KKR: కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం
ఐపీఎల్ 2026: ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రెండో మ్యాచ్
ముంబై ఇండియన్స్-కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య పోరు