-
-
Home » Sports » Cricket News » IPL 2026 Chennai Super Kings vs Rajasthan Royals Live Updates srav
-
ఐపీఎల్ 2026: రాజస్థాన్ రాయల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్
ABN , First Publish Date - Mar 30 , 2026 | 07:02 PM
ఐపీఎల్ 2026: రాజస్థాన్ రాయల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్
Live News & Updates
-
Mar 30, 2026 20:19 IST
RR VS CSK: షాక్‌ల మీద షాక్‌లు.. దూబే(6)ఔట్
ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన రవీంద్ర జడేజా
8వ ఓవర్ ఆఖరి బంతికి రవి బిష్ణోయ్‌కు క్యాచ్ ఇచ్చిన దూబే(6)
ఎదుర్కొన్న తొలి బంతికే సిక్సర్ బాదిన దూబే
ఈ ఓవర్లో వచ్చిన పరుగులు 6
8 ఓవర్లకు సీఎస్కే స్కోర్ 57/6
-
Mar 30, 2026 20:15 IST
RR VS CSK: సీఎస్కేకి షాక్.. సర్ఫరాజ్ ఖాన్(17) ఔట్
రవీంద్ర జడేజా వేసిన తొలి బంతికే సర్ఫరాజ్(17) ఔట్
7.2వ బంతికి సర్ఫరాజ్ ఖాన్ ఎల్బీడబ్ల్యూ
51 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన సీఎస్కే
క్రీజులోకి శివమ్ దూబే
-
Mar 30, 2026 20:14 IST
RR VS CSK: 50 పరుగులు దాటిన చెన్నై స్కోర్
రవి బిష్ణోయ్ వేసిన ఏడో ఓవర్లో వచ్చిన పరుగులు 10
ఆఖరి బంతికి సిక్సర్ బాదిన కార్తీక్ శర్మ(11*)
మరో ఎండ్‌లో సర్ఫరాజ్ ఖాన్(17*)
7 ఓవర్లకు సీఎస్కే స్కోర్ 51/4
-
Mar 30, 2026 20:09 IST
RR VS CSK: పవర్ ప్లే పూర్తి.. సీఎస్కే స్కోర్ 41/4
సందీప్ శర్మ వేసిన ఆరో ఓవర్లో వచ్చిన పరుగులు 5
క్రీజులో సర్ఫరాజ్ ఖాన్(15*), కార్తీక్ శర్మ(3*)
-
Mar 30, 2026 20:06 IST
RR VS CSK: సీఎస్కే నాలుగో వికెట్ డౌన్
సందీప్ శర్మ వేసిన 5.3వ బంతికి షార్ట్(2) ఔట్
యశస్వి జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన షార్ట్
క్రీజులోకి కార్తిక్ శర్మ
38 పరుగుల వద్ద సీఎస్కే నాలుగో వికెట్ డౌన్
-
Mar 30, 2026 20:03 IST
RR VS CSK: కట్టుదిట్టమైన బౌలింగ్
బ్రిజేష్ వేసిన ఐదో ఓవర్లో వచ్చిన పరుగులు 6
ఆఖరి బంతికి బౌండరీ బాదిన సర్ఫరాజ్(14*)
మరో ఎండ్‌లో షార్ట్(1*)
5 ఓవర్లకు సీఎస్కే స్కోర్ 36/3
-
Mar 30, 2026 19:58 IST
RR VS CSK: సర్ఫరాజ్ ఖాన్ దూకుడు
బర్గర్ వేసిన నాలుగో ఓవర్లో వచ్చిన పరుగులు 11
వరుసగా ఫోర్, సిక్సర్ బాదిన సర్ఫరాజ్ ఖాన్(10*)
మరో ఎండ్‌లో మాథ్యూ షార్ట్(0*)
4 ఓవర్లకు సీఎస్కే స్కోర్ 30/3
-
Mar 30, 2026 19:51 IST
RR VS CSK: పెవిలియన్‌కు క్యూ.. ఆయుశ్ మాత్రే(0) ఔట్
పెవిలియన్‌కు క్యూ కడుతోన్న సీఎస్కే బ్యాటర్లు
బర్గర్ వేసిన నాలుగో ఓవర్ తొలి బంతికే ఆయుశ్ మాత్రే(0) ఔట్
ధ్రువ్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగ్ మాత్రే
ప్రస్తుతం సీఎస్కే స్కోర్ 19/3
-
Mar 30, 2026 19:47 IST
RR VS CSK: కష్టాల్లో సీఎస్కే.. రెండో వికెట్ డౌన్
ఆర్చర్ వేసిన మూడో ఓవర్ ఆఖరి బంతికి గైక్వాడ్(6) క్లీన్ బౌల్డ్
19 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన సీఎస్కే
3 ఓవర్లకు సీఎస్కే స్కోర్ 19/2
-
Mar 30, 2026 19:40 IST
RR VS CSK: తొలి వికెట్ డౌన్.. సంజు శాంసన్ ఔట్
బర్గర్ వేసిన రెండో ఓవర్ ఆఖరి బంతికి శాంసన్(6) క్లీన్ బౌల్డ్
14 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన సీఎస్కే
ఈ ఓవర్లో వచ్చిన పరుగులు 7
క్రీజులోకి ఆయుశ్ మాత్రే
-
Mar 30, 2026 19:35 IST
RR VS CSK: తొలి ఓవర్ పూర్తి.. సీఎస్కే స్కోర్ 7/0
జోఫ్రా ఆర్చర్ వేసిన తొలి ఓవర్లో వచ్చిన పరుగులు 7
నాలుగో బంతికి ఫోర్ బాదిన సంజు శాంసన్(5*)
మరో ఎండ్‌లో గైక్వాడ్(1*)
-
Mar 30, 2026 19:32 IST
RR VS CSK: సీఎస్కే బ్యాటింగ్ స్టార్ట్
గువాహటి వేదికగా రాజస్థాన్ రాయల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్
క్రీజులోకి సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్
తొలి ఓవర్ వేస్తోన్న జోఫ్రా ఆర్చర్
-
Mar 30, 2026 19:27 IST
RR VS CSK: ధోనీ లేకుండానే..
ధోనీ లేకుండా మ్యాచ్ ఆడుతున్న సీఎస్కే
277 మ్యాచ్‌ల తర్వాత ధోనీ లేకుండా మ్యాచ్
2019లో ఎంఐతో జరిగిన మ్యాచ్‌లో ఆడని ధోనీ
-
Mar 30, 2026 19:24 IST
RR VS CSK: సీఎస్కే ఇంపాక్ట్ ప్లేయర్లు వీరే
సర్ఫరాజ్ ఖాన్, ప్రశాంత్ వీర్, రాహుల్ చాహర్, గుర్జాప్‌నీత్ సింగ్, రామకృష్ణ ఘోష్
-
Mar 30, 2026 19:24 IST
RR VS CSK: ఆర్ఆర్ ఇంపాక్ట్ ప్లేయర్లు వీరే
డోనోవాన్ ఫెరీరా, ప్రిటోరియస్, రవి సింగ్, సుశాంత్ మిశ్రా, తుషార్ దేశ్‌పాండే
-
Mar 30, 2026 19:16 IST
RR VS CSK: చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు
సంజు శాంసన్(వికెట్ కీపర్), రుత్‌రాజ్ గైక్వాడ్(కెప్టెన్), ఆయుశ్ మాత్రే, మాథ్యూ షార్ట్, శివం దూబే, కార్తిక్ శర్మ, జెమీ ఓవర్టన్, నూర్ అహ్మద్, మ్యాట్ హెన్రీ, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్
-
Mar 30, 2026 19:15 IST
RR VS CSK: రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు
యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్(కెప్టెన్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), షిమ్రోన్ హిట్‌మేయర్, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నండ్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, బ్రిజేశ్ శర్మ
-
Mar 30, 2026 19:06 IST
RR VS CSK: టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్
తొలుత బ్యాటింగ్‌కు దిగనున్న చెన్నై సూపర్ కింగ్స్
-
Mar 30, 2026 19:02 IST
RR VS CSK: ఆలస్యంగా టాస్
గువాహటి వేదికగా రాజస్థాన్ రాయల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్
కాసేపటి క్రితం వరకు వర్షం పడటంతో టాస్ ఆలస్యం
కవర్లు తొలగిస్తోన్న సిబ్బంది
ఐదు నిమిషాల తర్వాత టాస్ పడే అవకాశం