-
-
Home » Sports » Cricket News » india vs pakistan asian games 2026 cricket final live updates gold medal match
-
ఆసియా గేమ్స్: భారత్ Vs పాకిస్థాన్.. గోల్డ్ మెడల్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్
ABN , First Publish Date - Oct 03 , 2026 | 10:27 AM
ఆసియా క్రీడలు 2026లో భారత్, పాకిస్థాన్ జట్ల గోల్డ్ మెడల్ మ్యాచ్ లైవ్ అప్‌డైట్స్ ఇక్కడ చూడండి.
Live News & Updates
-
Oct 03, 2026 11:36 IST
IND Vs PAK: భారత్ ఆరో వికెట్ డౌన్
అహ్మద్ బౌలింగ్‌లో దూబె(27) ఔట్
195 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా
-
Oct 03, 2026 11:34 IST
IND Vs PAK: ఇప్పుడు దూబె వంతు..
వరుసగా రెండు సిక్సర్లు, ఒక బౌండరీ బాదిన శివమ్ దూబె(27*)
ఒక బౌండరీ బాదిన తిలక్ వర్మ(36*)
ఆయుబ్ వేసిన 19వ ఓవర్లో వచ్చిన పరుగులు 23
19 ఓవర్లకు భారత్ స్కోర్ 195/5
-
Oct 03, 2026 11:29 IST
IND Vs PAK: తిలక్ వర్మ విధ్వంసం
మోకిమ్ వేసిన 18వ ఓవర్లో వచ్చిన పరుగులు 18
రెండు సిక్సర్లు, ఒక బౌండరీ బాదిన తిలక్ వర్మ(30*)
మరో ఎండ్‌లో శివమ్ దూబె(10*)
18 ఓవర్లకు భారత్ స్కోర్ 172/5
-
Oct 03, 2026 11:26 IST
IND Vs PAK: రెండు బౌండరీలు
అబ్రార్ వేసిన 17వ ఓవర్లో వచ్చిన పరుగులు 12
చెరో బౌండరీ బాదిన తిలక్ వర్మ(13*), దూబె(9*)
17 ఓవర్లకు భారత్ స్కోర్ 154/5
-
Oct 03, 2026 11:20 IST
IND Vs PAK: నెమ్మదించిన స్కోర్ బోర్డు
ఆయుబ్ వేసిన 16వ ఓవర్లో వచ్చిన పరుగులు 5
సింగిల్స్‌తో సరిపెడుతున్న భారత బ్యాటర్లు
క్రీజులో తిలక్ వర్మ(7*), శివమ్ దూబె(4*)
16 ఓవర్లకు భారత్ స్కోర్ 142/5
-
Oct 03, 2026 11:15 IST
IND Vs PAK: ఆచితూచి ఆడుతోన్న భారత బ్యాటర్లు
అబ్రార్ అహ్మద్ బౌలింగ్‌లో వచ్చిన పరుగులు 4
క్రీజులో తిలక్ వర్మ(4*), శివమ్ దూబె(2*)
15 ఓవర్లు పూర్తి.. భారత్ స్కోర్ 137/5
-
Oct 03, 2026 11:10 IST
IND Vs PAK: ఐదో వికెట్ డౌన్.. కెప్టెన్ ఔట్
అబ్రార్ అహ్మద్ బౌలింగ్‌లో ఫర్హాన్‌కు క్యాచ్ ఇచ్చిన శ్రేయస్ అయ్యర్(21)
133 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా
-
Oct 03, 2026 11:06 IST
IND Vs PAK: ఇషాన్ కిషన్ ఔట్
నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా
ఇషాన్ కిషన్(20) క్లీన్ బౌల్డ్
అరాఫత్‌కు ఇది రెండో వికెట్
13.1 ఓవర్లకు భారత్ స్కోర్ 128/4
-
Oct 03, 2026 11:02 IST
IND Vs PAK: 12 ఓవర్లకు పూర్తి.. భారత్ స్కోర్ 124/3
క్రీజులో శ్రేయస్ అయ్యర్(17*), ఇషాన్ కిషన్(18*)
మోకిమ్ వేసిన ఈ ఓవర్‌లో వచ్చిన పరుగులు 4
-
Oct 03, 2026 10:54 IST
IND Vs PAK: పరుగులు పెడుతోన్న స్కోర్ బోర్డు
10 ఓవర్లకు టీమిండియా స్కోర్ 114/3
ఈ ఓవర్‌లో వచ్చిన పరుగులు 11
చెరో ఫోర్ బాదిన శ్రేయస్(15*), ఇషాన్(12*)
-
Oct 03, 2026 10:49 IST
IND Vs PAK: వంద దాటిన భారత్ స్కోర్
9 ఓవర్లకు టీమిండియా స్కోర్ 103/3
క్రీజులో ఇషాన్ కిషన్(10*), శ్రేయస్ అయ్యర్(10*)
-
Oct 03, 2026 10:44 IST
IND Vs PAK: భారత్‌కు షాక్.. అభిషేక్ శర్మ ఔట్
దూకుడుగా ఆడుతున్న అభిషేక్ శర్మ(61) ఔట్
అరాఫత్ బౌలింగ్‌లో సిక్స్ బాది తర్వాతి బంతికే అభిషేక్ స్టంపౌట్
క్రీజులోకి ఇషాన్ కిషన్
మరో ఎండ్‌లో శ్రేయస్ అయ్యర్(6*)
8 ఓవర్లకు భారత్ స్కోర్ 94/3
-
Oct 03, 2026 10:41 IST
IND Vs PAK: అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ
20 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదేసిన అభిషేక్ శర్మ(52*)
ఏకంగా 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అర్ధ శతకం
మరో ఎండ్‌లో శ్రేయస్ అయ్యర్(5*)
6.3 ఓవర్లకు టీమిండియా స్కోరు 84/2
-
Oct 03, 2026 10:41 IST
IND Vs PAK: రెండో వికెట్ కోల్పోయిన భారత్
అహ్మద్ దానియాల్ బౌలింగ్‌లో సంజు శాంసన్(2) ఔట్
51 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ డౌన్
క్రీజులో అభిషేక్ శర్మ(32*)
-
Oct 03, 2026 10:41 IST
IND Vs PAK: భారత్‌కు షాక్.. వైభవ్ ఔట్
తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా
ఆయుబ్ బౌలింగ్‌లో వైభవ్ సూర్యవంశీ(15) ఔట్
2 ఓవర్లకు భారత్ స్కోర్ 28/1