Share News

పాత నోట్లు vs కొత్త నోట్లు.. ఈ ఆసక్తికర వీడియో చూశారా?

ABN , Publish Date - Apr 23 , 2026 | 06:44 PM

భారతీయ కరెన్సీ పరిణామాన్ని అర్థం చేసుకోవాలనుకునే వారి కోసం ఒక అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారతీయ కరెన్సీ గతం నుంచి వర్తమానం వరకు ఎలా మారిందో ఆ వీడియో చాలా ఆసక్తికరంగా చూపిస్తోంది.

పాత నోట్లు vs కొత్త నోట్లు.. ఈ ఆసక్తికర వీడియో చూశారా?
Old vs new Indian notes

భారతీయ కరెన్సీ పరిణామాన్ని అర్థం చేసుకోవాలనుకునే వారి కోసం ఒక అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారతీయ కరెన్సీ గతం నుంచి వర్తమానం వరకు ఎలా మారిందో ఆ వీడియో చాలా ఆసక్తికరంగా చూపిస్తోంది. ఈ వీడియోను 'సన్‌సద్ టీవీ' సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది (Indian currency evolution video).


ప్రతి ఒక్కరూ ఈ వీడియోను తప్పక చూడాలని, ముఖ్యంగా పిల్లలు మన కరెన్సీ చరిత్రను సులభంగా అర్థం చేసుకునేందుకు ఈ వీడియోను చూపించాలని 'సన్‌సద్ టీవీ' సూచించింది (Old vs new Indian notes). పాత నోట్ల నుంచి నేటి ఆధునిక నోట్ల వరకు జరిగిన మార్పులను ఇందులో స్పష్టంగా చూపించారు. పాత నోట్లు ఎలా ఉండేవో, వాటిపై అప్పట్లో ఎలాంటి చిహ్నాలు ఉండేవో ఈ వీడియో చూపిస్తోంది.


ఇవి కూడా చదవండి..

శాంతి చర్చల విషయంలో ఒత్తిడి లేదు.. మా దృష్టి దాని పైనే: డొనాల్డ్ ట్రంప్


నెతన్యాహు ప్లాన్‌ను వాళ్లు తిరస్కరించారు.. ట్రంప్ అంగీకరించారు: విదేశాంగ మాజీ కార్యదర్శి

Updated Date - Apr 23 , 2026 | 06:44 PM