Breaking News: బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య
ABN , First Publish Date - Jan 05 , 2026 | 07:33 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Jan 05, 2026 19:47 IST
సిద్దిపేట: డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసు FIRలో కీలకాంశాలు
జీజీహెచ్ వైద్యుడు ప్రణయ్ తేజతో లావణ్య రిలేషన్షిప్
కులాలు వేరు కావడంతో పెళ్లికి నిరాకరించిన డాక్టర్ ప్రణయ్
రెండు నెలలుగా లావణ్యను దూరంపెట్టిన ప్రణయ్ తేజ
నెల క్రితం లావణ్య ఆత్మహత్యాయత్నం, అడ్డుకున్న స్నేహితులు
మరోసారి ప్రణయ్‌ను కలిసిన లావణ్య, పెళ్లి చేసుకోవాలని విజ్ఞప్తి
పెళ్లికి ప్రణయ్ నిరాకరించిడంతో 'ప్యారక్విట్' ఇంజక్షన్‌తో ఆత్మహత్య
డాక్టర్ ప్రణయ్‌పై త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసులు
-
Jan 05, 2026 19:46 IST
హిందూ యువకుడి హత్య
బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య
రాణా ప్రతాప్‌ను కాల్చిచంపిన దుండగులు
-
Jan 05, 2026 18:07 IST
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంటిపై దాడి
సిన్సినాటిలోని జేడీ వాన్స్ ఇంటిపై కాల్పులు
వాన్స్ ఇంటి అద్దాలు ధ్వంసం, నిందితుడు అరెస్టు
-
Jan 05, 2026 18:07 IST
అసెంబ్లీ సెక్రటరీతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ
సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్‌పై BRS ఫిర్యాదు
కృష్ణా జలాలపై చర్చలో సభను తప్పుదోవ పట్టించారని ఫిర్యాదు
-
Jan 05, 2026 18:05 IST
శ్రీవారి పరకామణిలో సంస్కరణలపై హైకోర్టుకు టీటీడీ నివేదిక
పరకామణిలో హుండీ సీలింగ్, రవాణా, లెక్కింపు విషయంలో..
తక్షణం చేపట్టనున్న సంస్కరణలపై హైకోర్టుకు టీటీడీ నివేదిక
నివేదిక పరిశీలించి తగిన ఉత్తర్వులు ఇస్తామన్న ఏపీ హైకోర్టు
కేసుల నమోదులో సుప్రీం తీర్పులను పరిశీలించి రావాలని..
సీఐడీ, ఏసీబీ డీజీకి ఏపీ హైకోర్టు ఆదేశం
కేసు తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా
-
Jan 05, 2026 17:30 IST
NRI జనసేన శ్రేణులతో ఎమ్మెల్సీ నాగబాబు వర్చువల్ సమావేశం
పార్టీ కోసం పని చేసే వారికి అవకాశాలు వస్తాయి: ఎమ్మెల్సీ నాగబాబు
24వ స్థానంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖను పవన్.. మొదటి స్థానంలోకి తీసుకొచ్చారు: నాగబాబు
గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి కోసం..
ప్రత్యేక దృష్టిపెట్టిన గొప్ప నాయకుడు పవన్: నాగబాబు
కూటమి కలయిక కలకాలం ఉండాలని ప్రజలు భావిస్తున్నారు: నాగబాబు
-
Jan 05, 2026 17:29 IST
వీసీల సమావేశంలో మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలు
నాలెడ్జ్ బెస్ట్ సొసైటీ తయారీలో వర్సిటీలది కీలక పాత్ర: లోకేష్
వీసీలు పరిపాలన అధిపతులు కాదు.. సంస్కరణల అంబాసిడర్లు
ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాలుగా తయారుచేయడమే మా లక్ష్యం
వీసీలు భవిష్యత్ అవకాశాలపై దృష్టిపెట్టాలి: మంత్రి లోకేష్
విద్యారంగ అభివృద్ధిపై మా నిబద్ధతకు ఇదే నిదర్శనం
విద్యార్థుల అనుభవంలో సమానత్వం, నిలకడ లోపిస్తోంది: లోకేష్
-
Jan 05, 2026 15:10 IST
ఓఎన్జీసీ డ్రిల్ సైట్ నుంచి లీకైన గ్యాస్‌పై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా
జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్న మంత్రి
స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశం
సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించాలని కలెక్టర్‌కు ఆదేశాలు
ఓఎన్జీసీ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి సాంకేతిక నిపుణులచే.. మంటలను అదుపులోకి తెవాలని మంత్రి ఆదేశం
-
Jan 05, 2026 14:36 IST
నదీ జలాలపై స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు
ఉమ్మడి ఏపీలో ఎన్నో ప్రాజెక్టులు చేపట్టాం: సీఎం చంద్రబాబు
కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు అడ్డుపడలేదు: చంద్రబాబు
విద్వేషాలు కాదు.. ఐక్యత ముఖ్యం: సీఎం చంద్రబాబు
గోదావరి-పెన్నా నదుల అనుసంధానం కావాలి: చంద్రబాబు
కృష్ణా డెల్టా అభివృద్ధితో పాటు తెలంగాణకు నీళ్లిచ్చాం: చంద్రబాబు
గోదావరి నీటిని తెలంగాణ వాడుకుంటే ఎప్పుడూ అడ్డుచెప్పలేదు: చంద్రబాబు
-
Jan 05, 2026 13:43 IST
అన్ని అంశాలపై చర్చించాలని బీఏసీలో BRS పట్టుబట్టింది: భట్టి
బీఆర్ఎస్ కోరికతో అన్ని అంశాలపై చర్చ పెడుతున్నాం
పాలమూరు, రంగారెడ్డిపై చర్చ పెడితే బీఆర్ఎస్ భయపడింది
మీకు ఇబ్బంది అయిన రోజు వాకౌట్ చేశారంటే ఓకే..
మిగతా రోజులు ఎందుకు రావడం లేదు?: డిప్యూటీ సీఎం భట్టి
-
Jan 05, 2026 12:50 IST
అసెంబ్లీలో ప్రసంగించిన ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
శాసనమండలిలో నా చివరి ప్రసంగం అని వ్యాఖ్య
ఆదివాసీ సాంప్రదాయాన్ని దెబ్బతీసే విధంగా సమ్మక్క,సారక్క వైదిక చిహ్నాలను చెక్కారు.. ఇది కరెక్ట్ కాదు: కవిత
-
Jan 05, 2026 12:48 IST
కొత్తగూడెం ఎంఎల్ఏ క్యాంపు కార్యాలన్నీ ముట్టడించిన బిజెపి కార్యకర్తలు
అసెంబ్లీ లో ప్రధాని మోదీ పై అనుచిత వ్యాఖ్యలకు నిరసన
అదుపులోకి తీసుకుని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ తరలించిన పోలీసులు
-
Jan 05, 2026 12:47 IST
ఈనెల 18న మేడారం కు సీఎం రేవంత్ రెడ్డి
మేడారం అభివృద్ధి పనులను సమీక్షించనున్న సీఎం రేవంత్
-
Jan 05, 2026 12:47 IST
నిఖిత హత్య కేసులో వెలుగు లోకి సంచలన విషయాలు
అర్జున్ శర్మ 4,500 డాలర్లు నిఖితను అప్పు అడిగినట్లు గుర్తింపు
అందుకు తాను 4,500 డాలర్లు అప్పిచినట్టు ఆమె కజిన్ సరస్వతి ఓ పోస్టు
-
Jan 05, 2026 12:46 IST
అసెంబ్లీ లాబీకి వచ్చిన మందకృష్ణ మాదిగ
మంత్రి శ్రీధర్ బాబును కలవడానికి వచ్చిన మందకృష్ణ
-
Jan 05, 2026 10:27 IST
అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు
ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటుపై సభ్యుల ప్రశ్న
సమాధానం చెప్పిన మంత్రి సీతక్క
-
Jan 05, 2026 10:06 IST
నాలుగో రోజు తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
మొదలైన తెలంగాణ శాసనసభ
-
Jan 05, 2026 08:52 IST
నేడు గుంటూరు శ్రీ సత్యసాయి స్పిరిచ్యువల్ సిటీకి సీఎం చంద్రబాబు
3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో హాజరుకానున్న సీఎం చంద్రబాబు
సాయంత్రం 4:30 గంటలకు RTGSపై సీఎం చంద్రబాబు సమీక్ష
-
Jan 05, 2026 08:52 IST
తెలంగాణ భవన్‌కు BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
పాలమూరు-రంగారెడ్డి, నదీ జలాలపై పోరాటానికి సిద్ధమైన BRS నేతలు
భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్న BRS నేతలు
మరోవైపు శాసనసభ, మండలి సమావేశాలను బహిష్కరించిన BRS
-
Jan 05, 2026 08:47 IST
నేడు శాసనమండలికి ఎమ్మెల్సీ కవిత
మండలిలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని.. ఇప్పటికే మండలి ఛైర్మన్ గుత్తాను కలసి విజ్ఞప్తి చేసిన కవిత
నేడు శాసనమండలిలో కవిత మాట్లాడే అవకాశం
తన రాజీనామాను ఆమోదించమని శాసనమండలిలో కోరనున్న కవిత
ఇప్పటికీ కవిత రాజీనామాకు ఆమోదం తెలపని మండలి చైర్మన్ గుత్తా
-
Jan 05, 2026 08:45 IST
అసెంబ్లీ సమావేశాలకు దూరంగా బీఆర్ఎస్
శాసనసభ, శాసనమండలి సమావేశాలకు దూరంగా బీఆర్ఎస్
నేడు ఉభయ సభలకు హాజరుకావొద్దని నిర్ణయం
సభలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వటంలేదని నిరసనగా బీఆర్ఎస్ బాయ్ కాట్
-
Jan 05, 2026 08:43 IST
నేడు నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
మొదట ప్రశ్నోత్తరాలు..
పలు కీలక గెజిట్ నోటిఫికేషన్లు సభ ముందు పెట్టనున్న ప్రభుత్వం
-
Jan 05, 2026 08:19 IST
వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్‌కు ట్రంప్ హెచ్చరిక
వెనెజువెలా అభివృద్ధికి తాను సూచించిన ప్రణాళికను అమలుచేయాలన్న ట్రంప్
తన ప్రణాళికలు అమలుచేయకపోతే రోడ్రిగ్స్‌కు భారీ మూల్యం తప్పదన్న ట్రంప్
నికోలస్ మదురో కంటే దారుణమైన శిక్ష విధిస్తామని ట్రంప్ హెచ్చరిక
-
Jan 05, 2026 08:19 IST
ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతుల పోరు ఉధృతం
నేడు BRS ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ముట్టడి
రేపు ఆదిలాబాద్ బంద్‌కు BRS నేతలు పిలుపు
-
Jan 05, 2026 07:33 IST
ఈశాన్య రాష్ట్రాల్లో భూప్రకంపనలు..
అసోం: మోరిగావ్‌లో భూకంపం
రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.1గా నమోదు
త్రిపుర: గోమతిలో భూకంపం
రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.9గా నమోదు