హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి భారీ పాదయాత్ర.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు

ABN, Publish Date - Nov 27 , 2026 | 06:04 PM

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా హైదరాబాద్‌లో ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ పేరుతో మూడు రోజుల చైతన్య పాదయాత్రకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు.

హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి భారీ పాదయాత్ర.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు 1/38

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా హైదరాబాద్‌లో ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ పేరుతో మూడు రోజుల చైతన్య పాదయాత్రకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు.

హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి భారీ పాదయాత్ర.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు 2/38

నవంబర్ 25, 26, 27 తేదీల్లో అంబర్‌పేట నుంచి జూబ్లీహిల్స్ వరకు కిషన్‌రెడ్డి పాదయాత్ర నిర్వహించారు.

హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి భారీ పాదయాత్ర.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు 3/38

ఈ పాదయాత్రలో సినీహీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, నిఖిల్, బెల్లంకొండ సాయిగణేశ్, సాయికుమార్, కరాటే కల్యాణి, దర్శకుడు బోయపాటి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి భారీ పాదయాత్ర.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు 4/38

యువత, మహిళలు, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ఈ పాదయాత్రకు మద్దతు తెలిపారు.

హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి భారీ పాదయాత్ర.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు 5/38

అదేవిధంగా టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కూడా ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ కార్యక్రమానికి తన మద్దతు తెలిపారు.

హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి భారీ పాదయాత్ర.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు 6/38

మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు దెబ్బతినకుండా కాపాడటమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కిషన్‌రెడ్డి తెలిపారు.

హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి భారీ పాదయాత్ర.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు 7/38

డ్రగ్స్ మహమ్మారిని సమాజం నుంచి పూర్తిగా నిర్మూలించాలంటే ప్రజలందరూ బాధ్యతగా వ్యవహరించాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి భారీ పాదయాత్ర.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు 8/38

ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు రెబల్ స్టార్ ప్రభాస్‌తో పాటు పలువురు నటులు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి భారీ పాదయాత్ర.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు 9/38

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని సినీనటులు సందేశం ఇచ్చారు.

హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి భారీ పాదయాత్ర.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు 10/38

యువతకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి భారీ పాదయాత్ర.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు 11/38

హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చైతన్య పాదయాత్రలో ప్రజలంతా భాగస్వాములు అయ్యారని కిషన్‌రెడ్డి తెలిపారు.

హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి భారీ పాదయాత్ర.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు 12/38

దేశం నుంచి డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పం విజయవంతం కావాలని కిషన్‌రెడ్డి ఆకాంక్షించారు.

హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి భారీ పాదయాత్ర.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు 13/38

సినీ ప్రముఖులు ఈ పాదయాత్రకు మద్దతు ప్రకటించడం ద్వారా డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమానికి మరింత ప్రాధాన్యం లభించిందని కిషన్‌రెడ్డి అన్నారు.

హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి భారీ పాదయాత్ర.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు 14/38

నవంబర్ 25వ తేదీన హైదరాబాద్‌లోని అంబర్‌పేట మహంకాళి ఆలయం వద్ద అమ్మవారి ఆశీస్సులతో మూడు రోజుల పాటు కొనసాగిన పాదయాత్ర విజయవంతమైందని కిషన్‌రెడ్డి తెలిపారు.

హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి భారీ పాదయాత్ర.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు 15/38

అంబర్‌పేట నుంచి ముషీరాబాద్ వరకు మొదటి రోజు పాదయాత్ర కొనసాగిందని కిషన్‌రెడ్డి వెల్లడించారు.

హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి భారీ పాదయాత్ర.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు 16/38

ఈ కార్యక్రమానికి విద్యార్థులు, యువత, మహిళలు, స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని కిషన్‌రెడ్డి చెప్పారు.

హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి భారీ పాదయాత్ర.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు 17/38

నాయకులు యువతే దేశానికి అతిపెద్ద ఆస్తి అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి భారీ పాదయాత్ర.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు 18/38

దేశ భవిష్యత్తును నిర్ణయించే యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని కిషన్‌రెడ్డి సూచించారు.

హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి భారీ పాదయాత్ర.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు 19/38

డ్రగ్స్ వినియోగం వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా కుటుంబ వ్యవస్థకు, సామాజిక అభివృద్ధికి కూడా తీవ్ర నష్టం కలిగిస్తుందని కిషన్‌రెడ్డి వివరించారు.

హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి భారీ పాదయాత్ర.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు 20/38

డ్రగ్స్ తయారీదారులు, సరఫరాదారులు, అక్రమ రవాణా ముఠాలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి భారీ పాదయాత్ర.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు 21/38

అదే సమయంలో మత్తుకు బానిసైన యువతను నేరస్థులుగా చూడకుండా, వారికి సరైన వైద్య చికిత్స, కౌన్సెలింగ్, కుటుంబ సహకారం అందించి తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావాలని కిషన్‌రెడ్డి సూచించారు.

హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి భారీ పాదయాత్ర.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు 22/38

హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ పాదయాత్రలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ కీలకమవడంతో తన ఉద్యమానికి మరింత ఊపు వచ్చిందని కిషన్‌రెడ్డి అన్నారు.

హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి భారీ పాదయాత్ర.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు 23/38

డ్రగ్స్ వ్యతిరేక పోరాటానికి సంఘీభావంగా ఓయూ, ఇఫ్యూ విశ్వవిద్యాలయాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు, అధ్యాపకులు, యువత పెద్ద సంఖ్యలో పాదయాత్రలో పాల్గొన్నారని కిషన్‌రెడ్డి తెలిపారు.

హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి భారీ పాదయాత్ర.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు 24/38

విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని కిషన్‌రెడ్డి ప్రతిజ్ఞ చేయించారు.

హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి భారీ పాదయాత్ర.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు 25/38

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా సమాజంలో చైతన్యం తీసుకువస్తామని కిషన్‌రెడ్డి అందరితో ప్రతిజ్ఞ చేయించారు.

హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి భారీ పాదయాత్ర.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు 26/38

యువతలో డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన పెంచడం, విద్యాసంస్థలను మాదకద్రవ్యాల రహిత ప్రాంతాలుగా మార్చాలని కిషన్‌రెడ్డి తెలిపారు.

హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి భారీ పాదయాత్ర.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు 27/38

స్నేహితులు, కుటుంబ సభ్యులను కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములను చేయడం వంటి అంశాలపై దృష్టి సారించారని కిషన్‌రెడ్డి అన్నారు.

హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి భారీ పాదయాత్ర.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు 28/38

సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి మద్దతు తెలపడం ద్వారా యువతకు మంచి సందేశం అందిందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి భారీ పాదయాత్ర.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు 29/38

ప్రజాదరణ కలిగిన వ్యక్తులు డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో భాగస్వాములు కావడం వల్ల సామాజిక అవగాహన మరింత విస్తృతమయ్యే అవకాశం ఉందని కిషన్‌రెడ్డి చెప్పారు.

హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి భారీ పాదయాత్ర.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు 30/38

డ్రగ్స్ సమస్యను కేవలం పోలీసు చర్యలతోనే పరిష్కరించడం సాధ్యం కాదని, కుటుంబాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి భారీ పాదయాత్ర.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు 31/38

మాదకద్రవ్యాల సరఫరా వ్యవస్థను అడ్డుకోవడంతో పాటు వాటికి బానిసైన వారికి పునరావాసం కల్పించాల్సిన అవసరం ఉందని కిషన్‌రెడ్డి తెలిపారు.

హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి భారీ పాదయాత్ర.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు 32/38

డ్రగ్స్ తయారీ, సరఫరా, విక్రయాలపై నిఘా పెంచడం, యువతకు క్రీడలు, విద్య, ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని కిషన్‌రెడ్డి అన్నారు.

హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి భారీ పాదయాత్ర.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు 33/38

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆశయమైన డ్రగ్స్ రహిత భారతదేశ నిర్మాణానికి ప్రతి పౌరుడు తన వంతు బాధ్యత తీసుకోవాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి భారీ పాదయాత్ర.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు 34/38

మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడం వంటి చర్యలు కూడా సమాజాన్ని మాదకద్రవ్యాల నుంచి దూరంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి భారీ పాదయాత్ర.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు 35/38

మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్ పాదయాత్ర కేవలం ఒక కార్యక్రమంగా మిగిలిపోకుండా నిరంతర ప్రజా ఉద్యమంగా మారాలని కిషన్‌రెడ్డి ఆకాంక్షించారు.

హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి భారీ పాదయాత్ర.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు 36/38

యువత ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని కిషన్‌రెడ్డి తెలిపారు.

హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి భారీ పాదయాత్ర.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు 37/38

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతి కుటుంబం, ప్రతి విద్యార్థి, ప్రతి యువకుడు చైతన్యవంతం కావాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి భారీ పాదయాత్ర.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు 38/38

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండే సమాజమే బలమైన భారతదేశానికి పునాది అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

Updated at - Nov 27 , 2026 | 11:02 PM