హైదరాబాద్‌లో నెహ్రూ సెంటర్ దక్షిణ భారత కేంద్రాన్ని ప్రారంభించిన భట్టి విక్రమార్క

ABN, Publish Date - Nov 15 , 2026 | 09:44 AM

హైదరాబాద్ రవీంద్రభారతిలో సౌత్ ఇండియా నెహ్రూ సెంటర్‌ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, విద్య శాఖ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క ప్రసంగించారు.

హైదరాబాద్‌లో నెహ్రూ సెంటర్ దక్షిణ భారత కేంద్రాన్ని ప్రారంభించిన భట్టి విక్రమార్క 1/7

హైదరాబాద్ రవీంద్రభారతిలో సౌత్ ఇండియా నెహ్రూ సెంటర్‌ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు.

హైదరాబాద్‌లో నెహ్రూ సెంటర్ దక్షిణ భారత కేంద్రాన్ని ప్రారంభించిన భట్టి విక్రమార్క 2/7

ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, విద్య శాఖ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క ప్రసంగించారు.

హైదరాబాద్‌లో నెహ్రూ సెంటర్ దక్షిణ భారత కేంద్రాన్ని ప్రారంభించిన భట్టి విక్రమార్క 3/7

ప్రజాస్వామ్యం, లౌకికవాదం, శాస్త్రీయ దృక్పథం, సామాజిక న్యాయం పట్ల పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గారి విశ్వాసం నేటికీ మనకు స్ఫూర్తినిస్తోందని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌లో నెహ్రూ సెంటర్ దక్షిణ భారత కేంద్రాన్ని ప్రారంభించిన భట్టి విక్రమార్క 4/7

ప్రతి ఒక్కరికీ గౌరవం, సమాన అవకాశాలు దక్కాలనే నెహ్రూ ఆశయాలు తనకు ఎంతో ఆదర్శమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో నెహ్రూ సెంటర్ దక్షిణ భారత కేంద్రాన్ని ప్రారంభించిన భట్టి విక్రమార్క 5/7

పిల్లలపై నెహ్రూకు ఉన్న ప్రేమను స్ఫూర్తిగా తీసుకుని, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు, మెరుగైన వసతులు, విద్యార్థుల డైట్‌, కాస్మెటిక్ చార్జీల పెంపు ద్వారా విద్యారంగాన్ని తాము బలోపేతం చేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు.

హైదరాబాద్‌లో నెహ్రూ సెంటర్ దక్షిణ భారత కేంద్రాన్ని ప్రారంభించిన భట్టి విక్రమార్క 6/7

జవహర్‌లాల్ నెహ్రూను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.

హైదరాబాద్‌లో నెహ్రూ సెంటర్ దక్షిణ భారత కేంద్రాన్ని ప్రారంభించిన భట్టి విక్రమార్క 7/7

విద్యార్థులకు మెరుగైన విద్యను తాము అందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

Updated at - Nov 15 , 2026 | 12:59 PM