వరుణుడి జాడ లేదు.. మూసీ నీళ్లు దిక్కయ్యాయి..
ABN, Publish Date - Aug 12 , 2026 | 11:02 AM
ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకున్నాయి. వర్షాలు కురవక పోవడంతో రైతులు ఆగచాట్లు పడుతున్నారు. వరి పంటకు నీరు లేక పోవడంతో.. పొలంలో వేసిన నాట్లు ఎండిపోతున్నాయి. కళ్ల ముందు పంట ఎండిపోవడాన్ని చూసి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
1/5
ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకున్నాయి. వర్షాలు కురవక పోవడంతో రైతులు ఆగచాట్లు పడుతున్నారు.
2/5
వరి పంటకు నీరు లేక పోవడంతో.. పొలంలో వేసిన నాట్లు ఎండిపోతున్నాయి. కళ్ల ముందు పంట ఎండిపోవడాన్ని చూసి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
3/5
యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో రైతులు మూసీ నీళ్లే పంట పొలాలకు జీవనాధారంగా మారింది.
4/5
భూదాన్ పోచంపల్లి మండలం భీమన్‌పల్లి వద్ద పిలయిపల్లి కాల్వలో సమీపంలో రైతులు మోటార్లతో సహాయంతో పంట పొలాల్లో వరి, కూరగాయలు సాగుచేస్తున్నారు.
5/5
కాల్వలో గుర్రెపు డెక్కలు తొలిగించకపోవడం దిగువనున్న పంట పొలాల్లోకి నీళ్లు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
Updated at - Aug 12 , 2026 | 11:16 AM