హైదరాబాద్‌లో భారీ వర్షం
ABN, Publish Date - Nov 27 , 2026 | 08:19 PM
హైదరాబాద్ నగరాన్ని శుక్రవారం (27-11-2026) తెల్లవారుజామున భారీ వర్షం ముంచెత్తింది. దాదాపు 28 రోజుల తర్వాత కురిసిన ఈ కుండపోత వానతో నగరవాసులు ఇబ్బందులు పడ్డారు. గత అర్ధరాత్రి 12 గంటల నుంచి ఈ రోజు ఉదయం వరకు భారీ వర్షం కురిసింది.
1/6
హైదరాబాద్ నగరాన్ని శుక్రవారం (27-11-2026) తెల్లవారుజామున భారీ వర్షం ముంచెత్తింది. దాదాపు 28 రోజుల తర్వాత కురిసిన ఈ కుండపోత వానతో నగరవాసులు ఇబ్బందులు పడ్డారు.
2/6
గత అర్ధరాత్రి 12 గంటల నుంచి ఈ రోజు ఉదయం వరకు భారీ వర్షం కురిసింది.
3/6
కూకట్పల్లి, సఫిల్‌గూడ, షేక్‌పేట, చర్లపల్లి, బోరబండ, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో 60 నుంచి 80 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
4/6
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈ వర్షాలు కురిశాయి.
5/6
కేపీహెచ్బి రాజీవ్ గాంధీ ఫ్లైఓవర్..
6/6
ఉదయం భారీ వర్షం కురవడంతో.. నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Updated at - Nov 27 , 2026 | 08:31 PM