భాగ్యనగరంలో భారీ వర్షం.. స్తంభించిన ట్రాఫిక్
ABN, Publish Date - Jun 09 , 2026 | 09:09 PM
హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
1/5
హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
2/5
రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
3/5
నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది.
4/5
ముఖ్యంగా గచ్చిబౌలి ఓల్డ్ ముంబై రహదారి జలమయం అయింది.
5/5
దీంతో ఆ ప్రాంతాలో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. దాంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఈ ట్రాఫిక్ క్లియర్ కావడానికి గంటల సమయం పట్టింది.
Updated at - Jun 09 , 2026 | 09:18 PM