ఢిల్లీలో కాంగ్రెస్ కీలక సమావేశం..

ABN, Publish Date - Feb 19 , 2026 | 02:11 PM

తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పనితీరుపై ఏఐసీసీ హైకమాండ్ ఢిల్లీలో కీలక భేటీ నిర్వహించింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై రివ్యూ చేసినట్టు తెలుస్తోంది.

ఢిల్లీలో కాంగ్రెస్ కీలక సమావేశం.. 1/5

తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పనితీరుపై ఏఐసీసీ హైకమాండ్ ఢిల్లీలో కీలక భేటీ నిర్వహించింది.

ఢిల్లీలో కాంగ్రెస్ కీలక సమావేశం.. 2/5

సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. పాలనపై రివ్యూ చేసినట్టు తెలుస్తోంది.

ఢిల్లీలో కాంగ్రెస్ కీలక సమావేశం.. 3/5

ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌తో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు.

ఢిల్లీలో కాంగ్రెస్ కీలక సమావేశం.. 4/5

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, ప్రభుత్వ పనితీరు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఈ సమావేశంలో సమీక్ష జరిగినట్లు సమాచారం.

ఢిల్లీలో కాంగ్రెస్ కీలక సమావేశం.. 5/5

అలాగే రానున్న రాజకీయ పరిణామాలు, పార్టీ సంస్థాగత బలోపేతంపై నాయకత్వం కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

Updated at - Feb 19 , 2026 | 07:14 PM