తెలంగాణ హైకోర్టు జోన్ 2 భవన నిర్మాణ పనులకు సీజేఐ శంకుస్థాపన

ABN, Publish Date - Apr 05 , 2026 | 04:23 PM

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో హైకోర్టు జోన్- 2 భవన నిర్మాణ పనులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం శుంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్, సీఎం రేవంత్ రెడ్డి, పలువురు సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తెలంగాణ హైకోర్టు జోన్ 2 భవన నిర్మాణ పనులకు సీజేఐ శంకుస్థాపన 1/6

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో హైకోర్టు జోన్- 2 భవన నిర్మాణ పనులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం శుంకుస్థాపన చేశారు.

తెలంగాణ హైకోర్టు జోన్ 2 భవన నిర్మాణ పనులకు సీజేఐ శంకుస్థాపన 2/6

భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌కు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ హైకోర్టు జోన్ 2 భవన నిర్మాణ పనులకు సీజేఐ శంకుస్థాపన 3/6

హైకోర్టు భవన సమూదాయం బ్లూ ప్రింట్‌ను సీజేఐకు వివరిస్తున్న అధికారులు

తెలంగాణ హైకోర్టు జోన్ 2 భవన నిర్మాణ పనులకు సీజేఐ శంకుస్థాపన 4/6

ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు

తెలంగాణ హైకోర్టు జోన్ 2 భవన నిర్మాణ పనులకు సీజేఐ శంకుస్థాపన 5/6

శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ హైకోర్టు జోన్ 2 భవన నిర్మాణ పనులకు సీజేఐ శంకుస్థాపన 6/6

ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్, సీఎం రేవంత్ రెడ్డి, పలువురు సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated at - Apr 05 , 2026 | 04:28 PM