హైదరాబాద్‌లోని మానసిక వికలాంగుల కేంద్రంలో ఘనంగా బాలల దినోత్సవం

ABN, Publish Date - Nov 14 , 2026 | 07:26 PM

హైదరాబాద్ నగరంలోని బోయినపల్లిలో గల జాతీయ మానసిక వికలాంగుల కేంద్రంలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించగా.. ప్రముఖ సినీ హీరో సాయి దుర్గ తేజ్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందించారు.

హైదరాబాద్‌లోని మానసిక వికలాంగుల కేంద్రంలో ఘనంగా బాలల దినోత్సవం 1/6

హైదరాబాద్ నగరంలోని బోయినపల్లిలో గల జాతీయ మానసిక వికలాంగుల కేంద్రంలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించగా.. ప్రముఖ సినీ హీరో సాయి దుర్గ తేజ్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందించారు.

హైదరాబాద్‌లోని మానసిక వికలాంగుల కేంద్రంలో ఘనంగా బాలల దినోత్సవం 2/6

బోయినపల్లి జాతీయ మానసిక వికలాంగుల కేంద్రంలో బాలల దినోత్సవం సందర్భంగా చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో మానసిక వికలాంగులైన విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

హైదరాబాద్‌లోని మానసిక వికలాంగుల కేంద్రంలో ఘనంగా బాలల దినోత్సవం 3/6

మానసిక వికలాంగుల కేంద్రంలో బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు సినీ నటుడు సాయి దుర్గ తేజ్ బహుమతులు అందజేశారు.

హైదరాబాద్‌లోని మానసిక వికలాంగుల కేంద్రంలో ఘనంగా బాలల దినోత్సవం 4/6

జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా చిత్రలేఖన పోటీలను నిర్వహించగా.. విద్యార్థులు వేసిన చిత్రాలను చూసేందుకు సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. తల్లిదండ్రులు, సందర్శకులు కేరింతలతో పిల్లలను ఉత్సాహపరిచారు.

హైదరాబాద్‌లోని మానసిక వికలాంగుల కేంద్రంలో ఘనంగా బాలల దినోత్సవం 5/6

తారే జమీన్ పర్ పేరిట నిర్వహించిన చిత్రలేఖన కార్యక్రమానికి సినీ హీరో సాయి దుర్గ తేజ్ ముఖ్య అతిథిగా విచ్చేసి.. విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించిన హీరో.. వారిలో ఉన్న ప్రతిభను కొనియాడారు.

హైదరాబాద్‌లోని మానసిక వికలాంగుల కేంద్రంలో ఘనంగా బాలల దినోత్సవం 6/6

మానసిక వికలాంగుల కేంద్రంలో తారే జమీన్ పర్ పేరిట చిత్రలేఖన పోటీలు అంబరాన్ని అంటాయి. చిత్రలేఖన పోటీల అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ఉత్సాహంగా డాన్స్ వేశారు.

Updated at - Nov 14 , 2026 | 07:26 PM