ప్రధాని మోదీ నివాసంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు..
ABN, Publish Date - Aug 28 , 2026 | 02:55 PM
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారిక నివాసంలో రక్షాబంధన్ వేడుకలు ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా జరిగాయి. శుక్రవారం న్యూఢిల్లీలో 7 లోక్ కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో చిన్నారులు, పాఠశాల విద్యార్థినులు ప్రధాని మోదీకి రాఖీలు కట్టారు.
1/4
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారిక నివాసంలో రక్షాబంధన్ వేడుకలు ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా జరిగాయి.
2/4
శుక్రవారం న్యూఢిల్లీలో 7 లోక్ కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో చిన్నారులు, పాఠశాల విద్యార్థినులు ప్రధాని మోదీకి రాఖీలు కట్టారు.
3/4
ఈ సందర్భంగా వారితో ప్రధాని మోదీ సరదాగా ముచ్చటించారు. వారికి చాక్లెట్లు, బహుమతులు అందించి ఆశీర్వదించారు.
4/4
అలాగే దేశ ప్రజలందరికీ ఆయన రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అన్నదమ్ములు, అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే ప్రేమ, నమ్మకం, పరిస్పర విశ్వాసం ఎప్పటికీ ఇలాగే పదిలంగా ఉండాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.
Updated at - Aug 28 , 2026 | 03:05 PM