తగ్గిన పసిడి ధర.. షాపులకు క్యూ కడుతున్న కొనుగోలుదారులు..

ABN, Publish Date - Nov 20 , 2026 | 09:08 PM

పసిడి ధరలు భారీగా తగ్గాయి. దీంతో బంగారం కొనుగోళ్లకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో జ్యువెలరీ షాపుల బాట పడుతున్నారు.

తగ్గిన పసిడి ధర.. షాపులకు క్యూ కడుతున్న కొనుగోలుదారులు.. 1/5

పసిడి ధరలు భారీగా తగ్గాయి. దీంతో బంగారం కొనుగోళ్లకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో జ్యువెలరీ షాపుల బాట పడుతున్నారు.

తగ్గిన పసిడి ధర.. షాపులకు క్యూ కడుతున్న కొనుగోలుదారులు.. 2/5

ముఖ్యంగా మహిళలు, మధ్య తరగతి కుటుంబాలు బంగారు ఆభరణాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. దాంతో షాపుల్లో కొనుగోలుదారుల సందడి కనిపిస్తుంది.

తగ్గిన పసిడి ధర.. షాపులకు క్యూ కడుతున్న కొనుగోలుదారులు.. 3/5

ఇటీవల వరకు ధరలు పెరగడంతో బంగారం కొనుగోళ్లను వారు వాయిదా వేశారు. ప్రస్తుతం ధరలు తగ్గడంతో తమ అవసరాలకు అనుగుణంగా బంగారం కొనుగోలు చేస్తున్నారు.

తగ్గిన పసిడి ధర.. షాపులకు క్యూ కడుతున్న కొనుగోలుదారులు.. 4/5

పెళ్లిళ్లు, శుభకార్యాలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆభరణాల కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

తగ్గిన పసిడి ధర.. షాపులకు క్యూ కడుతున్న కొనుగోలుదారులు.. 5/5

మరికొందరు భవిష్యత్తులో ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందనే ఆలోచనతో ముందుస్తుగా బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

Updated at - Nov 20 , 2026 | 09:42 PM