ఘనంగా అనిరుధ్ - కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌.. వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి

ABN, Publish Date - Nov 22 , 2026 | 02:23 PM

సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ , సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్యమారన్‌ల వివాహ రిసెప్షన్ వేడుక శనివారం నాడు చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళ వేదికగా అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలో ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, తమిళనాడు సీఎం విజయ్, ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ కుటుంబ సభ్యులు, మాజీ సీఎం స్టాలిన్, సూపర్ స్టార్ రజినీకాంత్, తదితరులు హాజరయ్యారు.

ఘనంగా అనిరుధ్ - కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌.. వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి 1/18

సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ , సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్యమారన్‌ల వివాహ రిసెప్షన్ వేడుక శనివారం నాడు చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళ వేదికగా అత్యంత వైభవంగా జరిగింది.

ఘనంగా అనిరుధ్ - కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌.. వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి 2/18

శనివారం జరిగిన గ్రాండ్ రిసెప్షన్‌కు దేశంలోని అత్యున్నత రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు తరలివచ్చారు.

ఘనంగా అనిరుధ్ - కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌.. వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి 3/18

ఈ వేడుకకు ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, తమిళనాడు సీఎం విజయ్, ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ కుటుంబ సభ్యులు, మాజీ సీఎం స్టాలిన్, సూపర్ స్టార్ రజినీకాంత్, తదితరులు హాజరయ్యారు.

ఘనంగా అనిరుధ్ - కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌.. వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి 4/18

నవంబర్ 11వ తేదీన గ్రీస్‌లో సన్నిహితుల మధ్య అనిరుధ్ - కావ్యమారన్‌ల వివాహం జరిగిన విషయం తెలిసిందే.

ఘనంగా అనిరుధ్ - కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌.. వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి 5/18

శనివారం నిర్వహించిన ఈ గ్రాండ్ రిసెప్షన్ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఘనంగా అనిరుధ్ - కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌.. వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి 6/18

సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరవడంతో ఈ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఘనంగా అనిరుధ్ - కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌.. వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి 7/18

సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఈ వేడుకకు హాజరై అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ దంపతులకు అభినందనలు తెలిపారు.

ఘనంగా అనిరుధ్ - కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌.. వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి 8/18

ముఖ్యంగా సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు ఒకే వేదికపై కనిపించడం ఈ వేడుకపై మరింత ఆసక్తిని పెంచింది.

ఘనంగా అనిరుధ్ - కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌.. వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి 9/18

అనిరుధ్ రవిచందర్ తన సంగీతంతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే.

ఘనంగా అనిరుధ్ - కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌.. వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి 10/18

ఆయన రూపొందించిన పాటలు యువతలో విశేష ఆదరణ పొందాయి.

ఘనంగా అనిరుధ్ - కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌.. వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి 11/18

వీరిద్దరి వివాహ రిసెప్షన్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఘనంగా అనిరుధ్ - కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌.. వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి 12/18

అంగరంగ వైభవంగా జరిగిన ఈ రిసెప్షన్ సినీ, రాజకీయ వర్గాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఘనంగా అనిరుధ్ - కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌.. వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి 13/18

రిసెప్షన్‌కు విచ్చేసిన తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్, మంత్రి ఉదయనిధి స్టాలిన్లను లోకేశ్ మర్యాద పూర్వకంగా కలిశారు.

ఘనంగా అనిరుధ్ - కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌.. వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి 14/18

రజనీకాంత్ ఆప్యాయంగా లోకేశ్‌తో ముచ్చటించారు

ఘనంగా అనిరుధ్ - కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌.. వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి 15/18

అలాగే, రాజ్యసభ ఎంపీ, డీఎండీకే పార్టీ నేత ఎల్ కే సుధీశ్, ఎల్కిఎస్ గ్రూపు ఆఫ్ కంపెనీస్ ఎండీ పూర్ణ జ్యోతి దంపతుల కుమార్తె వివాహ రిసెప్షన్‌కు కూడా లోకేశ్ హాజరయ్యారు.

ఘనంగా అనిరుధ్ - కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌.. వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి 16/18

నూతన వధూవరులను మంత్రి లోకేశ్ ఆశీర్వదించారు.

ఘనంగా అనిరుధ్ - కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌.. వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి 17/18

అలాగే, రాజ్యసభ ఎంపీ, డీఎండీకే పార్టీ నేత ఎల్ కే సుధీశ్, ఎల్కిఎస్ గ్రూపు ఆఫ్ కంపెనీస్ ఎండీ పూర్ణ జ్యోతి దంపతుల కుమార్తె వివాహ రిసెప్షన్‌కు కూడా ఉప రాఫ్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ హాజరయ్యారు.

ఘనంగా అనిరుధ్ - కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌.. వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి 18/18

నూతన వధూవరులను ఉప రాఫ్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఆశీర్వదించారు.

Updated at - Nov 22 , 2026 | 03:11 PM