అన్నపూర్ణాదేవిగా విజయవాడ దుర్గమ్మ.. తరలివస్తున్న భక్తులు

ABN, Publish Date - Oct 13 , 2026 | 11:15 AM

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఈరోజు అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ తల్లిని సేవిస్తే ధనధాన్యాభివృద్ధి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. అన్నపూర్ణాదేవి అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ భక్తులతో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

అన్నపూర్ణాదేవిగా విజయవాడ దుర్గమ్మ.. తరలివస్తున్న భక్తులు 1/7

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు మూడో రోజుకు చేరుకున్నాయి.

అన్నపూర్ణాదేవిగా విజయవాడ దుర్గమ్మ.. తరలివస్తున్న భక్తులు 2/7

మూడోరోజు అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు.

అన్నపూర్ణాదేవిగా విజయవాడ దుర్గమ్మ.. తరలివస్తున్న భక్తులు 3/7

ఒక చేతిలో అక్షయపాత్ర మరో చేతిలో గరిట చేతబట్టి మానవాళికి ఆకలి దప్పికలు తీర్చే తల్లి అన్నపూర్ణా దేవి అవతారం

అన్నపూర్ణాదేవిగా విజయవాడ దుర్గమ్మ.. తరలివస్తున్న భక్తులు 4/7

సాక్షాత్తు పరమేశ్వరుడికి అన్నం పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈ తల్లిని సేవిస్తే ధనధాన్యాభివృద్ధి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం

అన్నపూర్ణాదేవిగా విజయవాడ దుర్గమ్మ.. తరలివస్తున్న భక్తులు 5/7

శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.

అన్నపూర్ణాదేవిగా విజయవాడ దుర్గమ్మ.. తరలివస్తున్న భక్తులు 6/7

క్యూలైన్లలో వేచి ఉండి అన్నపూర్ణాదేవి అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు

అన్నపూర్ణాదేవిగా విజయవాడ దుర్గమ్మ.. తరలివస్తున్న భక్తులు 7/7

అన్నపూర్ణాదేవి దర్శనానికి తరలివస్తున్న భక్తులతో మాట్లాడుతూ ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకుంటున్న జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ

Updated at - Oct 13 , 2026 | 11:21 AM