తిరుమాడ వీధుల్లో శ్రీవారి రథోత్సవం..
ABN, Publish Date - Sep 22 , 2026 | 07:54 PM
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం ఉభయదేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం అంగరంగం వైభవంగా జరిగింది. తిరుమాడవీధుల్లో వారిని ఊరేగించారు. వేలాది మంది భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని ఈ రథాన్ని లాగారు.
1/7
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం ఉభయదేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం అంగరంగం వైభవంగా జరిగింది.
2/7
తిరుమాడవీధుల్లో వారిని ఊరేగించారు. వేలాది మంది భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని ఈ రథాన్ని లాగారు.
3/7
స్వామివారి రథంపై విహరిస్తుండగా.. భక్తులు అడుగడుగునా హారతులు సమర్పించారు.
4/7
గోవిందనామస్మరణతో తిరుమాడ వీధులు మారుమోగాయి.
5/7
ఈ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ చర్యలు చేపట్టింది.
6/7
సెప్టెంబర్ 15వ తేదీన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.
7/7
బుధవారంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
Updated at - Sep 22 , 2026 | 08:00 PM