తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి
ABN, Publish Date - Sep 23 , 2026 | 12:58 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తిరుమలేశుడుని బుధవారం దర్శించుకున్నారు. స్వామి సన్నిధికి చేరుకుని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
1/5
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తిరుమలేశుడుని బుధవారం దర్శించుకున్నారు.
2/5
స్వామి సన్నిధికి చేరుకుని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
3/5
స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అధికారులు తీర్థప్రసాదాలను భువనేశ్వరికి అందజేశారు.
4/5
ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా ఆమెకు అధికారులు, ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు.
5/5
ప్రస్తుతం తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే కార్యక్రమాలను నారా భువనేశ్వరి వీక్షించారు.
Updated at - Sep 23 , 2026 | 01:08 PM