New Year 2026: న్యూ ఇయర్‌కు గ్రాండ్ వెల్కమ్.. యువత సందడే సందడి

ABN, Publish Date - Jan 01 , 2026 | 11:47 AM

న్యూ ఇయర్ వేడుకలను ఏపీ ప్రజలు ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు ‘హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ యువత ఎంతో జోష్‌గా చెబుతూ సందడి చేశారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో న్యూ ఇయర్ వేడుకలు ఎంతో గొప్పగా జరిగాయి. నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు వేడుకలు నిర్వహించారు. యువత ఫుల్‌ జోష్‌తో ఆడి పాడారు. ఒకరికొకరు న్యూ ఇయర్ విషెస్ చెప్పుకుంటూ ఉత్సాహంగా గడిపారు. అలాగే నూతన సంవత్సరం వేళ గిఫ్ట్‌, స్వీట్ షాపులు, బేకరీస్, బొకేస్‌ వద్ద రద్దీ నెలకొంది.

New Year 2026: న్యూ ఇయర్‌కు గ్రాండ్ వెల్కమ్.. యువత సందడే సందడి 1/16

ఏపీలో నూతన సంవత్సర వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి.

New Year 2026: న్యూ ఇయర్‌కు గ్రాండ్ వెల్కమ్.. యువత సందడే సందడి 2/16

2026 సంవత్సరానికి ప్రజలు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పారు.

New Year 2026: న్యూ ఇయర్‌కు గ్రాండ్ వెల్కమ్.. యువత సందడే సందడి 3/16

హ్యాపీ న్యూఇయర్ అంటూ యువత సందడి చేసింది

New Year 2026: న్యూ ఇయర్‌కు గ్రాండ్ వెల్కమ్.. యువత సందడే సందడి 4/16

న్యూ ఇయర్ సందర్భంగా పలు ప్రాంతాల్లో ఈవెంట్‌లు నిర్వహించారు

New Year 2026: న్యూ ఇయర్‌కు గ్రాండ్ వెల్కమ్.. యువత సందడే సందడి 5/16

గుంటూరులో నిర్వహించిన న్యూ ఇయర్ వేడుకల్లో యువత పలు కార్యక్రమాలు నిర్వహించారు.

New Year 2026: న్యూ ఇయర్‌కు గ్రాండ్ వెల్కమ్.. యువత సందడే సందడి 6/16

అమ్మాయిలు సాంప్రదాయ నృత్యాలు చేశారు.

New Year 2026: న్యూ ఇయర్‌కు గ్రాండ్ వెల్కమ్.. యువత సందడే సందడి 7/16

విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ వద్ద నూతన సంవత్సర వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి.

New Year 2026: న్యూ ఇయర్‌కు గ్రాండ్ వెల్కమ్.. యువత సందడే సందడి 8/16

ఆర్కే బీచ్‌లో యువత సందడి అంతా ఇంతా కాదు.

New Year 2026: న్యూ ఇయర్‌కు గ్రాండ్ వెల్కమ్.. యువత సందడే సందడి 9/16

అమ్మాయిలు, మహిళలు కూడా న్యూ ఇయర్ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

New Year 2026: న్యూ ఇయర్‌కు గ్రాండ్ వెల్కమ్.. యువత సందడే సందడి 10/16

న్యూ ఇయర్‌కు స్వాగతం చెబుతూ కేక్ కట్ చేసి.. ఒకరికొకరు తినిపించుకున్నారు.

New Year 2026: న్యూ ఇయర్‌కు గ్రాండ్ వెల్కమ్.. యువత సందడే సందడి 11/16

కడపలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

New Year 2026: న్యూ ఇయర్‌కు గ్రాండ్ వెల్కమ్.. యువత సందడే సందడి 12/16

కొత్త సంవత్సరం సందర్భంగా కడపలోని వివిధ చర్చిలలో ప్రార్థనలు నిర్వహించారు.

New Year 2026: న్యూ ఇయర్‌కు గ్రాండ్ వెల్కమ్.. యువత సందడే సందడి 13/16

అనంతపురంలో న్యూ ఇయర్ సంబరాలు అంబరాన్నంటాయి.

New Year 2026: న్యూ ఇయర్‌కు గ్రాండ్ వెల్కమ్.. యువత సందడే సందడి 14/16

యువత ఎంతో ఉత్సాహంగా కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొని సందడి చేశారు.

New Year 2026: న్యూ ఇయర్‌కు గ్రాండ్ వెల్కమ్.. యువత సందడే సందడి 15/16

న్యూ ఇయర్ సందర్భంగా గిఫ్ట్‌, స్వీట్ షాపులు, బేకరీస్, బొకేస్‌ వద్ద రద్దీ నెలకొంది.

New Year 2026: న్యూ ఇయర్‌కు గ్రాండ్ వెల్కమ్.. యువత సందడే సందడి 16/16

తమ ఇష్టమైన వారికి గిఫ్ట్‌లు, బొకేలు ఇచ్చేందుకు ప్రజలు తరలివచ్చారు.

Updated at - Jan 01 , 2026 | 12:21 PM