ఘనంగా గ్యార్మీ షరీఫ్ ఉత్సవాలు, పాల్గొన్న మంత్రి నారా లోకేశ్..

ABN, Publish Date - Oct 08 , 2026 | 09:32 PM

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం మెల్లెంపూడిలో గ్యార్మీ షరీఫ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్యార్మీ గంధ మహోత్సవంలో ఏపీ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు.

ఘనంగా గ్యార్మీ షరీఫ్ ఉత్సవాలు, పాల్గొన్న మంత్రి నారా లోకేశ్.. 1/8

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం మెల్లెంపూడిలో ఘనంగా గ్యార్మీ షరీఫ్ ఉత్సవాలు

ఘనంగా గ్యార్మీ షరీఫ్ ఉత్సవాలు, పాల్గొన్న మంత్రి నారా లోకేశ్.. 2/8

సూఫీ ఆధ్యాత్మిక గురువు హజ్రత్ షేక్ అబ్దుల్ ఖాదిర్ జిలానీని స్మరించే పవిత్ర ఉత్సవం గ్యార్మీ షరీఫ్

ఘనంగా గ్యార్మీ షరీఫ్ ఉత్సవాలు, పాల్గొన్న మంత్రి నారా లోకేశ్.. 3/8

ఈ సందర్భంగా గ్యార్మీ గంధ మహోత్సవంలో పాల్గొన్న ఏపీ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్

ఘనంగా గ్యార్మీ షరీఫ్ ఉత్సవాలు, పాల్గొన్న మంత్రి నారా లోకేశ్.. 4/8

ముస్లిం సోదరసోదరీమణులతో కలిసి ప్రత్యేక దువాలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్

ఘనంగా గ్యార్మీ షరీఫ్ ఉత్సవాలు, పాల్గొన్న మంత్రి నారా లోకేశ్.. 5/8

హజ్రత్ షేక్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ బోధనలు ప్రతి ఒక్కరికీ అనుసరణీయమని పేర్కొన్న మంత్రి

ఘనంగా గ్యార్మీ షరీఫ్ ఉత్సవాలు, పాల్గొన్న మంత్రి నారా లోకేశ్.. 6/8

ఆధ్యాత్మిక చింతన, మత సామరస్యం, సోదరభావానికి గ్యార్మీ ప్రతీకగా నిలుస్తుందన్న లోకేశ్

ఘనంగా గ్యార్మీ షరీఫ్ ఉత్సవాలు, పాల్గొన్న మంత్రి నారా లోకేశ్.. 7/8

గ్యార్మీ షరీఫ్ ఉత్సవాల్లో మంత్రి లోకేశ్‌తో పాటు పాల్గొన్న స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు

ఘనంగా గ్యార్మీ షరీఫ్ ఉత్సవాలు, పాల్గొన్న మంత్రి నారా లోకేశ్.. 8/8

ఈ సందర్భంగా లోకేశ్‌తో ఫొటోలు దిగేందుకు, మాట్లాడేందుకు ఆసక్తి కనబరిచిన స్థానికులు

Updated at - Oct 08 , 2026 | 09:32 PM